అనసూయ భర్త గురించి ఇంతవరకు ఎవరికీ తెలియని నిజం... ఆ వీడియోతో ఎట్టకేలకు బట్టబయలు!

Published : May 21, 2024, 11:42 AM IST

అనసూయ భరద్వాజ్ మనకు అందరికీ తెలిసిందే. కానీ ఆమె భర్త గురించి ఎలాంటి సమాచారం లేదు. అనసూయ భర్తలో కూడా అనేక ప్రత్యేకలు ఉన్నాయి. అవేమిటో తెలిస్తే మీరు షాక్ అవుతారు.   

PREV
17
అనసూయ భర్త గురించి ఇంతవరకు ఎవరికీ తెలియని నిజం... ఆ వీడియోతో ఎట్టకేలకు బట్టబయలు!
Anasuya Bharadwaj


అనసూయ భరద్వాజ్ ఒకప్పటి స్టార్ యాంకర్. జబర్దస్త్ వేదికగా సంచలనాలు చేసి గ్లామరస్ యాంకర్. ప్రస్తుతం ఆమె సిల్వర్ స్క్రీన్ కి పరిమితం అయ్యారు. పూర్తిగా యాంకరింగ్ కి గుడ్ బై చెప్పింది. విలక్షణ పాత్రలు చేస్తూ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. 
 

27
Anasuya Bharadwaj


అనసూయ గురించి మనకు ప్రతి విషయం తెలుసు. అనసూయకు అమ్మానాన్నలతో పాటు ఓ చెల్లి ఉంది. తరచుగా వాళ్ళను కలుస్తుంది. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే అనసూయ ప్రతి విషయం అభిమానులతో షేర్ చేస్తుంది. వ్యక్తిగత విషయాలతో పాటు వృత్తిపరమైన సంగతులు తెలియజేస్తుంది. తన సోషల్ మీడియా పోస్ట్స్ ని ట్రోల్ చేసినా ఆమె తగ్గరు. 
 

37
Anasuya Bharadwaj

అనసూయ భర్త సుశాంక్ గురించి తెలిసింది తక్కువే. ఎందుకంటే సుశాంక్ భరద్వాజ్ సెలబ్రిటీ కాదు. సోషల్ మీడియాలో కూడా పెద్దగా యాక్టీవ్ కాదు. లిమిటెడ్ గా పోస్ట్స్ పెడుతుంటాడు. అనసూయ సోషల్ మీడియా పోస్ట్స్ లో ఆయన కనిపిస్తారు. చాలా సింపుల్ గా కనిపించే సుశాంక్ లో కూడా కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. అవేమిటో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

47
Anasuya Bharadwaj

సుశాంక్ ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నారు. సుశాంక్ ప్రొఫెషనల్ బైకర్. మోటార్ సైకిల్ క్లబ్ మెంబర్. సుదూర ప్రాంతాలకు బైక్ పై తోటి రైడర్స్ తో ట్రావెల్ చేయడం ఆయనకు చాలా ఇష్టం. తరచుగా హిల్ స్టేషన్స్ లేదా టూరిస్ట్ స్పాట్స్ కి ప్రయాణం చేస్తూ ఉంటారు. ఆయన వద్ద హై సీసీ ఖరీదైన బైక్స్ ఉన్నట్లు సమాచారం.

57
Anasuya Bharadwaj

సుశాంక్ లో మంచి సింగర్ కూడా ఉన్నాడని తాజాగా తెలిసొచ్చింది. మే 15న అనసూయ బర్త్ డే. రెండు మూడు రోజుల వ్యవధిలో పెద్ద కొడుకు బర్త్ డే కూడా ఉంది. దాంతో ఫ్యామిలీ లాంగ్ టూర్ ప్లాన్ చేశారు. అందమైన ఓ హిల్ స్టేషన్ కి వెళ్లారు. అనసూయ, వాళ్ళ అబ్బాయి జన్మదిన వేడుకలు గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకున్నారు.

67
Anasuya Bharadwaj

అనసూయ కుమారుడు బర్త్ డే నైట్ క్యాంపు ఫైర్ ఏర్పాటు చేశారు. ఒక వ్యక్తి గిటార్ ప్లే చేస్తూ పడుతుండగా.. సుశాంక్, అనసూయ కూడా అతనితో పాట పాడారు. సుశాంక్ హిందీ మెలోడీ సాంగ్ అద్భుతంగా పాడాడు. ఈ వీడియోను అనసూయ ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో షేర్ చేసింది. సుశాంక్ లో మంచి సింగర్ కూడా ఉన్నాడన్న విషయం వెలుగులోకి వచ్చింది.

77

సుశాంక్ బీహార్ రాష్ట్రానికి చెందినవాడు. నార్త్ ఇండియా బ్రాహ్మిణ్. ఇక అనసూయ సౌత్ ఇండియా బ్రాహ్మిణ్. వీరిద్దరూ లాంగ్ లవ్ స్టోరీ. దాదాపు తొమ్మిదేళ్లు ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. పెళ్లికి అయ్యే వరకు సుశాంక్ క్యాస్ట్ ఏమిటో నాకు తెలియదని అనసూయ ఓ సందర్భంలో వెల్లడించింది.

Read more Photos on
click me!

Recommended Stories