అందులో భాగంగా తన స్ట్రెస్ ను పొగొట్టుకునేందుకు ఈ వీకెండ్ ను నేచర్ తో స్పెండ్ చేసింది. చెరువు గట్టుకు రాతిపై కూర్చొని నేచర్ అందాలను, ప్రశాంతతను ఆస్వాదిస్తోంది. మరోవైపు పొట్టి నెక్కర్, స్లీవ్ లెస్ టీషర్ట్ , ఆపైన షర్ట్ ధరించి గ్లామర్ షోను మాత్రం మరిచిపోలేదు. తన ఎద అందాలను చూపిస్తూ.. సూర్యుడికే చెమటలు పట్టిస్తోంది.