ఇక అలాగే టీ షర్ట్‌పై గాంధీ బొమ్మపై వచ్చిన కామెంట్లపై ఫుల్ ఫైర్ అయ్యింది అనసూయ(Anasuya) అరే ఏందిరా బై మీ లొల్లి.. నేషనల్ ఆంథమ్ అంటారు. గాంధీకి రాజ్యాంగానికి సంబంధం ఏంటని అంటారు. మరి జనగణమణ ఏంది.. ఆగస్ట్ 15, 1947 తర్వాతే జనవరి 26, 1950 అయింది. కొంచెం బుర్ర అద్దెకు తెచ్చుకోనన్నా మాట్లాడండి. హ్యాపీ రిపబ్లిక్ డే అని ఘాటుగా రిప్లై ఇచ్చింది అనసూయ(Anasuya).