అనసూయ బెల్లీ షో, మరీ ఇంత హాటా.. నడుము అందాలతో రెచ్చిపోయిన హాట్ యాంకర్

pratap reddy   | Asianet News
Published : Nov 03, 2021, 04:08 PM IST

అందాల భామ అనసూయ గురించి సినీ ప్రియులకు పరిచయం అవసరం లేదు. యాంకర్ గా నటిగా అనసూయ టాలీవుడ్ లో రాణిస్తోంది. అనసూయ తన గ్లామర్ తో బుల్లితెరపై రారాణిలా వెలుగొందుతోంది.

PREV
18
అనసూయ బెల్లీ షో, మరీ ఇంత హాటా.. నడుము అందాలతో రెచ్చిపోయిన హాట్ యాంకర్

అందాల భామ అనసూయ గురించి సినీ ప్రియులకు పరిచయం అవసరం లేదు. యాంకర్ గా నటిగా అనసూయ టాలీవుడ్ లో రాణిస్తోంది. అనసూయ తన గ్లామర్ తో బుల్లితెరపై రారాణిలా వెలుగొందుతోంది. అనసూయ అందాల ధాటికి కుర్రాళ్ళ హృదయాలు గల్లంతయిపోతున్నాయి. సోషల్ మీడియాలో ఆమె క్రేజ్ ఒక రేంజ్ లో ఉంది. 

28

Anasuya Bharadwaj చలాకీతనం, మెస్మరైజ్ చేసే అందంతో సినిమా ఆఫర్స్ అందుకుంటోంది. అనసూయ సాధారణమైన పాత్రలకు ఒకే చెప్పదు. రంగస్థలం తరహాలో సినిమాపై తన రోల్ ఇంపాక్ట్ ఉంటేనే ఓకె చెబుతుంది. 

 

38

చాలా కాలం క్రితమే వివాహం చేసుకున్న అనసూయకు ప్రస్తుతం ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఫ్యామిలీకి కెరీర్ కు అనసూయ సమానమైన ఇంపార్టెన్స్ ఇస్తుంది. అయినప్పటికీ అనసూయ తన గ్లామర్ తో మతిపోగొడుతోంది. ఫిట్ నెస్ విషయంలో అనసూయ చాలా కేరింగ్ గా ఉంటుంది.  

48

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయ తన గ్లామరస్ పిక్స్ తో కుర్రాళ్లకు కనువిందు చేస్తోంది. ప్రస్తుతం అనసూయ ఫొటోస్ ఇంటర్నెట్ లో దుమారం రేపుతున్నాయి. అనసూయ హాట్ నెస్ కు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. 

 

58

లైట్ పింక్ కలర్ శారీ ధరించిన అనసూయ కొంగుని పక్కకి జరిపి వయ్యారంగా అందాలన్నీ ఆరబోస్తోంది. నాభి, నడుము సొగసుకు కుర్రాళ్ల హృదయాలు గల్లంతవుతున్నాయి. దానికి తోడు మతిపోగొట్టేలా ఉన్న ఫోజులు నెక్స్ట్ లెవల్ లో ఉన్నాయి. ఆహా 2.0 ఈవెంట్ లో భాగంగా అనసూయ ఈ శారీలో మెరిసింది. 

68

ఈ ఫోటోస్ లో అనసూయ అందాలని కుర్రాళ్ళు చూసి ఎంజాయ్ చేస్తున్నారు. వర్ణనాతీతంగా ఆమె హాట్ నెస్ నెక్స్ట్ లెవల్ లో ఉంది. ఓప్రముఖ ఛానల్ లో ప్రసారం అయ్యే మాస్టర్ చెఫ్ షోలో అనసూయ హోస్ట్ గా చేస్తోంది. గతంలో ఈ షోకి తమన్నా హోస్ట్ గా చేస్తుండగా..నిర్వాహకులు ఆమెని అనసూయతో రీప్లేస్ చేశారు. 

78

అనసూయ బులితెరపి గ్లామర్ ఐకాన్. జబర్దస్త్ షోలో అనసూయ హాస్యం పండించడం లో, ఎంటర్టైన్ చేయడం లో తనవంతు కృషి చేస్తుంది. హైపర్ ఆదితో కలసి అనసూయ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. అలాగే హైపర్ ఆదికూడా అనసూయ అందంపై జోకులు వేస్తుంటాడు. 

88

అనసూయ ఈ ఫొటోస్ ని షేర్ చేయగానే సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అయ్యాయి. ప్రస్తుతం అనసూయ.. Allu Arjun పుష్ప చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది. రంగస్థలం తరహాలో పుష్పలో కూడా అనసూయకు మంచి రోల్ పడితే.. టాలీవుడ్ లో ఆమె వైవిధ్యమైన పాత్రలకు బ్రాండ్ గా మారిపోవడం ఖాయం. 

click me!

Recommended Stories