హాఫ్‌ బకెట్‌ బ్రెయిన్‌ గాళ్ళకు రిప్లై ఇవ్వను.. అనసూయ కౌంటర్‌.. ఫోటోస్‌ ట్రోలింగ్‌

Published : Oct 08, 2020, 05:24 PM ISTUpdated : Oct 10, 2020, 01:37 PM IST

సోషల్‌ మీడియాలో నెటిజన్ల కామెంట్లకి బలయ్యే ఏకైక సెలబ్రిటీ అనసూయ. ఆమెకి సంబంధించిన పెట్టిన ప్రతి పోస్ట్ వివాదంగానే మారుతుంది. తాజాగా గోవా ఫోటోలు ట్రోలింగ్‌ అవుతున్నాయి.

PREV
115
హాఫ్‌ బకెట్‌ బ్రెయిన్‌ గాళ్ళకు రిప్లై ఇవ్వను.. అనసూయ కౌంటర్‌.. ఫోటోస్‌ ట్రోలింగ్‌

అనసూయ ఇటీవల తన భర్త సుశాంక్‌ బర్త్ డే సెలబ్రేషన్‌ కోసం ఫ్యామిలీతో కలిసి గోవా వెళ్ళింది. 
 
215

అక్కడ భర్త బర్త్ డే వేడుకని సెలబ్రేట్‌ చేసుకున్న అనంతరం ఆయనతో కలిసి సెల్ఫీ ఫోటోలను పంచుకుంది. 

315

ఆ తర్వాత బీచ్‌లో విరహవేదనకు గురయ్యింది. థైస్‌ కనిపించేలా నిక్కర్‌ ధరించి బ్యాక్‌ పోజులిచ్చింది. దీన్ని సోషల్‌ మీడియాలో పంచుకుంది హాట్‌ యాంకర్‌ అనసూయ. 

415

ఇది తెగ వైరల్‌ అయ్యింది. సోషల్‌ మీడియాని ఓ ఊపు ఊపేసింది.
 
515

అయితే మొదట అంతా భర్తకి విశెష్‌ చెప్పారు. ఆ తర్వాత తాను పెట్టిన ఓ పోస్ట్ ట్రోలింగ్‌కి గురయ్యింది. 
 
615

ఇందులో గోవా బీచ్‌లో హిందూ మహాసముద్రం తీరంలో ఎంజాయ్‌ చేస్తున్నట్టు పేర్కొంది అనసూయ. 
 
715

`హ్యాపీ బర్త్ డే మై ఫేవరేట్ హలో.. మై గ్రావిటీ.. మై నట్ బట్టర్ టు మై జెల్లీ..` అంటూ భర్తని పొగడ్తలతో ముంచెత్తింది. 

815

ఇక్కడే అసలు వివాదం స్టార్ట్ అయ్యింది. గోవా వైపు ఉన్న అరేబియా సముద్రం. కానీ అనసూయ అలా పేర్కొనడంతో సోషల్‌ మీడియాలో నెటిజన్లు ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు. 
 
915

తన పోస్ట్ ని, ఫోటోని ట్రోలింగ్‌ చేస్తుండటంతో ఎట్టకేలకు అనసూయ స్పందించింది. ఆఫ్‌ మెదడు గాళ్లు అంటూ విరుచుపడింది. 
 
1015

`మీ లాంటి సగం మెదడు(ఆఫ్‌ బకెట్‌ బ్రెయిన్‌) ఉన్న వాళ్లందరికీ రిప్లై ఇవ్వలేను. అందుకే వికీపీడియా స్క్రీన్‌ షాట్‌ని పెడుతున్నాను.

1115

అరేబియా సముద్రం ఉత్తర హిందూ మహా సముద్రంలోని ఓ ప్రాంతమంటూ చూసుకోండి. కొంచెం తెలివి పెంచుకోండి` అని ఘాటుగా స్పందించింది. దీంతో ఇది మరింత దుమారం రేపుతుంది. 

1215

నిజానికి ఈ సెక్సీ యాంకర్‌కి, నెటిజన్లకి మధ్య కాంట్రవర్సీ కెమిస్ట్రీ బాగా వర్కౌట్‌ అవుతుంది. 

1315

నెటిజన్లు అనసూయని కామెంట్‌ చేయడంలో తెగ ఎంజాయ్‌ చేస్తుంటారు. అందుకు తగ్గట్టే తాను కూడా ఇలా ఘాటుగా స్పందించడం మామూలే. 

1415

వీటన్నింటిని చూసి వ్యూవర్స్ సంబరపడిపోవడం కామనే. ఇదంతా వారందరికి కాసేపు కాలక్షేపమని చెప్పొచ్చు. 

1515

అనసూయ హాట్‌ అందాలకు సోషల్‌ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్‌ ఉంది. ఆమె ఫోటోలు కనిపిస్తే చాలు తమ అభిప్రాయాలతో విరుచుకుపడుతుంటారు. ఆమె ఫోటోలు ఎప్పుడూ సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తూనే ఉంటాయి. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories