ఐశ్వర్య పెళ్లి చీర గురించి షాకింగ్ విషయాలు...

Bukka Sumabala   | Asianet News
Published : Oct 08, 2020, 02:17 PM IST

ప్రపంచసుందరి ఐశ్వర్యారాయ్.. ఇప్పుడు మాజీ అయినా ఆమె అభిమానులకు ఎప్పుడూ ప్రపంచసుందరే ఆమె. ఎంతో మంది కలల రారాణి ఐష్. 2007 ఏప్రిల్ 20న బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ తనయుడు, హీరో అభిషేక్ బచ్చన్ ను వివాహమాడింది.

PREV
19
ఐశ్వర్య పెళ్లి చీర గురించి షాకింగ్ విషయాలు...

ప్రపంచసుందరి ఐశ్వర్యారాయ్.. ఇప్పుడు మాజీ అయినా ఆమె అభిమానులకు ఎప్పుడూ ప్రపంచసుందరే ఆమె. ఎంతో మంది కలల రారాణి ఐష్. 2007 ఏప్రిల్ 20న బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ తనయుడు, హీరో అభిషేక్ బచ్చన్ ను వివాహమాడింది.

ప్రపంచసుందరి ఐశ్వర్యారాయ్.. ఇప్పుడు మాజీ అయినా ఆమె అభిమానులకు ఎప్పుడూ ప్రపంచసుందరే ఆమె. ఎంతో మంది కలల రారాణి ఐష్. 2007 ఏప్రిల్ 20న బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ తనయుడు, హీరో అభిషేక్ బచ్చన్ ను వివాహమాడింది.

29

ఈ పెళ్లి అప్పట్లో ఇండస్ట్రీ టాక్ గా మారింది. ఇక ఈ పెళ్లి కోసం ఐశ్యర్య బంగారు వర్ణం కాంజీవరం చీర కట్టుకుంది. ప్రముఖ డిజైనర్ నీతా లుల్లా దీన్ని డిజైన్ చేశారు. క్రిస్టల్, గోల్డ్ పోగుల్ని కలిపి చీరను నేశారు. అప్పట్లోనే దీని విలువ 75 లక్షల రూపాయలట.

39

బాలీవుడ్ స్టార్.. అందులోనూ ప్రపంచసుందరి.. అందుకే ఐశ్వర్య ఎప్పుడూ ఫ్యాషన్ ఐకాన్ గానే కనిపిస్తుంది. తన కాస్లీ బట్టలతో, ఫ్యాషన్ తో అభిమానుల హృదయాల్ని కొల్లగొడుతుంది. 

49

ఇక అది పెళ్లి రోజైతే ఆ ప్రత్యేకత చెప్పనక్కరలేదు. పెళ్లి రోజు ఐశ్వర్య బంగారు రంగు చీరలో.. క్రిస్టల్స్ మెరుపులో, ఆభరణల సొగసులతో అభిమానులను గుక్కతిప్పుకోకుండా చేసింది. 

59

ఐశ్వర్య రాయ్ తన పెళ్లి రోజున దివినుండి దిగివచ్చిన దేవకన్యలా కనబడింది. ఆమె కట్టుకున్న కాంజీవరం చీర నిజమైన బంగారంతో క్రిస్టల్స్ పొదిగి నేయబడింది. 

69

ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ ల పెళ్లి చాలా గ్రాండ్ గా జరిగింది. బంగారు దారాలతో నేసిన చీరలో సంప్రదాయ వధువు ఆహార్యంలో ఐశ్వర్య  అద్భుతంగా కనిపించింది.
అభిషేక్ బచ్చన్ కూడా ఖరీధైన షెర్వానీలో యువరాజులా కనిపించాడు. అభిషేక్ షెర్వానీ తన వధువు చీర అందానికి సరిపోయే విధంగా, షెర్వానీపై బంగారంతో చేసిన పనితనం ఉంది. 

79

డిజైనర్ ద్వయం అబూ జానీ, సందీప్ ఖోస్లా ఐశ్వర్య అభిషేక్ వివాహానికి సంబంధించి తాము రూపొందించిన దుస్తుల కథను వివరిస్తూ ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ పెట్టారు.

89

అబూ జానీ, సందీప్ ఖోస్లా లు ఐశ్వర్య, అభిషేక్ వివాహానికి అందమైన దుస్తులను రూపొందించారు. దుస్తుల తయారీలో గాఢమైన రంగులు కాకుండా.. ఆహ్లాదంగా, తేలిగ్గా ఉండే తెలుపు, నీలం వంటి రంగులను ఉపయోగించామని చెప్పుకొచ్చారు.

99

అబూ జానీ, సందీప్ ఖోస్లా తమ సోషల్ మీడియాలో వరుస చిత్రాలను పోస్ట్ చేశారు. ప్రతీ ఫొటోలో ఆ దుస్తుల తయారీ వెనకున్న తమ కష్టాన్ని ఎంతో బావోద్వేగంతో పంచుకున్నారు. 

click me!

Recommended Stories