అనసూయ ప్యాంట్‌ లేకుండా సోఫాలో కూర్చొని థైస్‌ ట్రీట్‌.. భర్త కౌగిలిలో బంధీగా మారి కన్నుకొట్టిన హాట్‌ యాంకర్‌

Published : May 13, 2023, 01:01 PM ISTUpdated : May 13, 2023, 02:00 PM IST

హాట్‌ యాంకర్‌ అనసూయ తనని నిలబెట్టిన టీవీ షోస్‌ని వదిలేసి ఇప్పుడు సినిమాలపై ఫోకస్‌ పెట్టింది. తరచూ సోషల్‌ మీడియాలో వివాదాల్లో నిలుస్తుంది. మరోవైపు గ్లామర్‌ ఫోటోలతో రచ్చ చేస్తుంటుంది. 

PREV
16
అనసూయ ప్యాంట్‌ లేకుండా సోఫాలో కూర్చొని  థైస్‌ ట్రీట్‌.. భర్త కౌగిలిలో బంధీగా మారి కన్నుకొట్టిన హాట్‌ యాంకర్‌

యాంకర్‌ అనసూయ.. తాజాగా తన ర్యాండమ్‌ పిక్స్ ని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుంది. ఇందులో మేకప్‌ లేకుండా కనిపించింది. తన ఫ్యామిలీతో టైమ్‌ స్పెండ్‌ చేసింది అనసూయ. సరదాగా బయటకు వెళ్లి ఛిల్‌ అవుతున్నారు. ఆయా పిక్స్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 
 

26

అనసూయ.. ఇందులో కొన్ని ఫోటోల్లో ఫ్యాంట్‌ లేకుండా సోఫాలో కూర్చొని షాకిచ్చింది. తన హాట్‌ అందాలను ఆవిష్కరించింది. థైస్‌ ట్రీట్‌ ఇచ్చింది. అయితే ఆమె సోఫాలో చాలా హాట్‌ యాంగిల్‌ల్లో కూర్చోని ఇచ్చిన పోజు రచ్చ చేస్తుంది. ఇంటర్నెట్‌ని ఊపేస్తుంది.  

36

దీనికితోడు స్నాక్స్ తీసుకుంటూ ఆమె ఇచ్చిన కొంటె పోజు ఆకట్టుకుంటుంది. మూతి తిప్పుతూ కవ్వింపు చర్యలకు పాల్పడింది అనసూయ. అలాగే కాఫీ తాగుతూ క్యూట్‌ లుక్‌లో మెరిసింది. ఇందులో ఆమె కాజ్వాల్‌ లుక్‌లో కనిపించింది. 
 

46

ఇంకోవైపు తన భర్త శశాంక్‌ పిక్‌ని, దీంతోపాటు మరో చోట భర్త కౌగిలిలో బంధీగా మారి కన్ను కొడుతూ ఆమె కేక పెట్టించింది. ఇందులో తన భర్త కూడా కన్ను కొడుతూ కొంటే పోజులిచ్చారు. ఈ పిక్స్ సైతం నెట్టింట రచ్చ చేస్తుంది. ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి. 
 

56

మరో చోట తన భర్త, ఇద్దరు కుమారులతో చిలిపి పోజులిచ్చింది. ఈ నలుగురు దిగిన ఫోటో ఆకట్టుకుంటుంది. మరోవైపు ఓ చిన్నారిని ఒళ్లో కూర్చోబెట్టుకుని పాలు తాగిస్తుంది అనసూయ. ఇక్కడ ఆమె ఏదో చిల్ర్డన్‌ ఆర్గనైజేషన్‌కి వెళ్లినట్టు తెలుస్తుంది. 
 

66

మరోచోట సీరియస్‌గా ఏదో ఆలోచిస్తూ, ఇంకో చోట తన పెట్‌ డాగ్‌తో ఆడుకుంటూ కనిపించింది. మొత్తంగా అనసూయ ఈ ర్యాండప్‌ ఫోటోలు సామాజిక మాధ్యమాలను షేక్ చేస్తున్నాయి. ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. నెట్టింట వైరల్ అవుతున్నాయి.  ఇదిలా ఉంటే ఇందులో ఇలా మేకప్‌ లేకుండా, మరోవైపు థైస్‌ చూపిస్తూ, కన్నుగీటు ఫోటోలు చూసి నెటిజన్లు కామెంట్లు పెడతారని భావించిందో ఏమో కామెంట్‌ ఆప్షన్‌ తీసేసింది అనసూయ. అయితే ఇటీవల విజయ్‌ దేవరకొండ పై కామెంట్లు చేసి వార్తల్లో నిలిచింది అనసూయ. తన అటెన్షన్‌ కోసం ఇలా చేస్తుందని అనుకున్నారు. ఈ వివాదం పెద్ద దుమారమే రేపింది. ఇప్పుడిప్పుడే సైలెంట్‌ అవుతుంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories