ఇప్పటి వరకు రాఘవేంద్రరావు అన్ని పళ్లని దాదాపు తన సినిమాల హీరోయిన్లందరిపై వేయించాడు. కానీ వాటర్ మిలన్, పనస పండ్లు మాత్రం వేయలేదన్నారు. ఆ కోరికని అనసూయ ద్వారా తీర్చుకున్నాడనే టాక్ వచ్చింది. అందులో అనసూయ గ్లామర్ పాత్ర ఆద్యంతం ఆకట్టుకుంది. అనసూయ సైతం ఆ సీన్ ని ఎంజాయ్ చేయడం విశేషం. ఇక ప్రస్తుతం అనసూయ నటిస్తున్న చిత్రాల్లో `పుష్ప2`, `విమానం`తోపాటు `పెదకాపు-1`, `సింబా`, `ఫ్లాష్ బ్యాక్`, ఓ తమిళ సినిమా, అలాగే మలయాళ సినిమా చేస్తూ బిజీగా ఉంది. నటిగా ఆడియెన్స్ ని ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తుంది.