మేకప్‌ లేకుండా వెన్నెల రాత్రిలో అనసూయ షాకింగ్‌ లుక్‌.. అక్కడ మిస్‌ అవుతున్నామంటూ ఫ్యాన్స్ గోల..

Published : Feb 21, 2023, 01:07 PM IST

హాట్‌ యాంకర్‌ అనసూయ `జబర్దస్త్`తో పాపులర్‌ అయ్యింది. కానీ ఇటీవల అనూహ్యంగా దానికి గుడ్‌ బై చెప్పింది. దీంతో ఆ అందాలు దూరమవుతున్నాయి. అడపాదడపా మెరుస్తుందీ హాట్‌ బ్యూటీ.   

PREV
17
మేకప్‌ లేకుండా వెన్నెల రాత్రిలో అనసూయ షాకింగ్‌ లుక్‌.. అక్కడ మిస్‌ అవుతున్నామంటూ ఫ్యాన్స్ గోల..

అనసూయ భరద్వాజ్‌ తాజాగా మేకప్‌ లేకుండా మెరిసింది. అయితే చాలా సందర్భాల్లో ఆమె మేకప్‌ లేకుండా కనిపించింది. తన సహజమైన అందాలను చూపించి అభిమానులను ఆకట్టుకుంది. పండులాంటి అందాలతో కనువిందు చేసింది. కానీ ఈ సారి అందుకు భిన్నంగా కనిపించింది అనసూయ. తాజాగా ఈ హాట్‌ యాంకర్‌ మేకప్‌ లేకుండా రాత్రి సమయంలో మెరవడం విశేషం. వెన్నెల రాత్రిని తలపించేలా ఓ రీసార్ట్ లో మెరిసింది. లాంథర్‌ లైట్లని తలపించే చిన్ని వెలుగుల నీడలో మేకప్‌ లేకుండా కనిపించింది అనసూయ. 
 

27

ఈ సందర్బంగా దిగిన ఫోటోని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుంది. ఇందులో టీషర్ట్, టైట్‌ ప్యాంట్‌ ధరించింది. బిగువైన టీషర్ట్ లో పరువాల విందు చేస్తూ మెరిసింది. వెన్నెల రాత్రుల్లో అనసూయ మేకప్‌ లేకుండా కనిపించడంతో అభిమానులు, నెటిజన్లు షాక్‌ అవుతున్నారు. వామ్మో ఇదెక్కడి లుక్‌ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 

37

యాంకర్‌ అనసూయ అడపాదడపా హాట్‌ ఫోటోలు పంచుకుంటుంది. తాను ఉన్నాననే విషయాన్ని చాటుకుంటుంది. కానీ రెగ్యూలర్‌గా గ్లామర్‌ని మిస్‌ అవుతున్నారు నెటిజన్లు. ఆమె అందాలు, ఆమె అప్పియరెన్స్ ని మిస్‌ అవుతున్నారట. తాజాగా ఈ విషయాన్ని వెల్లడిస్తున్నారు. ఆమె ఫోటోకి పోస్ట్ పెడుతూ తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
 

47

మేడం మిమ్మల్ని చాలా మిస్‌ అవుతున్నామని, కనిపించడమే మానేశావని, గ్లామర్‌ ట్రీట్‌ లేక అల్లాడిపోతున్నామని పోస్ట్‌ లు పెడుతున్నారు. జబర్దస్త్ లో మళ్లీ చూడాలని ఉందని కోరుకుంటున్నారు. వియ్‌ మిస్‌ యూ మేడమ్‌, మళ్లీ టీవీలోకి రావాలని కోరుకుంటున్నారు. ఏదైనా షో చేయాలంటున్నారు. మరి వారి రిక్వెస్ట్ లను అన్నుబేబీ కన్సిడర్‌ చేస్తుందా అనేది చూడాలి. 
 

57

ఇదిలా ఉంటే లేటెస్ట్ గా ఓ ప్రైవేట్‌ ఈవెంట్‌లో పాల్గొంది అనసూయ. ఇందులో ఆమె రెడ్‌ డ్రెస్‌లో మెరిసింది. జ్యోతి ప్రజ్వలన చేస్తూ కనిపించింది. ఈ సందర్భంగా తీసిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అభిమానులను అలరిస్తున్నాయి. ఇందులో బొద్దుగా ఎంతో అందంగా ఉంది అనసూయ. 
 

67

ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉంది అనసూయ. ఆమె చేతిలో ఐదారు సినిమాలుండటం విశేషం. వాటిలో `పుష్ప2`, `రంగమార్తాండ`, `సింబా`తోపాటు మరికొన్ని సినిమాలు చేస్తుంది. తమిళం, మలయాళంలోనూ సినిమాలు చేస్తుండటం విశేషం. అందానికి దూరంగా నటనతో నిరూపించుకోవాలనుకుంటుంది అనసూయ.
 

77

అనసూయ జబర్దస్త్ ని మానేయడానికి కారణం తనపై వచ్చే వల్గర్‌ కామెంట్లు అనే వెల్లడించిన విషయం తెలిసిందే. తన పిల్లలు పెద్దవుతున్నారు. వాళ్లకి అన్నీ అర్థమవుతుంటాయి. ఈటైమ్‌లో కామెడీ షోలో బాడీ షేమింగ్‌ కామెంట్లు, డబుల్‌ మీనింగ్‌ డైలాగ్‌లు ఫేస్‌ చేయడం సరికాదని ఆమె షోకి గుడ్‌ బై చెప్పినట్టు వెల్లడించిన విషయం తెలిసిందే. మంచి షో వస్తే ఆలోచిస్తానని తెలిపింది.  
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories