ఈరోజు ఎపిసోడ్ లో తులసి(tulasi)ని కావాలనే అడ్రస్ తెలియదు అని చెప్పి తులసిని మరింత టెన్షన్ పెడుతుంది. మరొకవైపు హనీ వాళ్ళ నాన్న పోలీసులు హనీ కోసం వెతుకుతూ ఉంటారు. అప్పుడు హాని ఐస్ క్రీమ్ కావాలి అని చెప్పి రోడ్డుమీదతులసి తో మాట్లాడుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత ప్రేమ్ (pream)తులసికి ఫోన్ చేసి నీతో కొంచెం మాట్లాడాలి అని చెబుతాడు. ఆ తర్వాత హనీ రోడ్డు మీద బెలూన్స్ కొనుక్కొని ఆడుకుంటూ ఉంటుంది.