ట్రెడిషనల్ లుక్ లో అనసూయ.. మెస్మరైజ్ చేస్తున్న ఫోజులు వైరల్

Published : Mar 28, 2024, 12:06 PM IST

టాలీవుడ్ క్రేజీ యాంకర్, నటి అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బుల్లితెరపై వెలుగు వెలిగిన అనసూయ ఇప్పుడు నటిగా విలక్షణ పాత్రలు చేస్తోంది. 

PREV
19
ట్రెడిషనల్ లుక్ లో అనసూయ.. మెస్మరైజ్ చేస్తున్న ఫోజులు వైరల్

టాలీవుడ్ క్రేజీ యాంకర్, నటి అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బుల్లితెరపై వెలుగు వెలిగిన అనసూయ ఇప్పుడు నటిగా విలక్షణ పాత్రలు చేస్తోంది. 

 

29

అనసూయ వెండితెరపై గ్లామర్ పాత్రలు చేయనప్పటికీ నటనతో అందరినీ మెప్పిస్తోంది.గతంలో అనసూయ జబర్దస్త్ లాంటి షోలకు యాంకరింగ్ చేస్తూ బుల్లితెరపై గుర్తింపు పొందింది. 

 

39

అయితే అనూహ్యంగా అనసూయ టెలివిజన్ కి దూరమైంది. సినిమా ఆఫర్స్ ఎక్కువగా వస్తుండడంతో అనసూయ ఈ నిర్ణయం తీసుకుంది.ప్రస్తుతం అనసూయ పుష్ప 2లో దాక్షాయణి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 

 

49

అనసూయకి ఎంత క్రేజ్ ఉందో అదే స్థాయిలో వివాదాలు కూడా వెంటాడుతూ ఉంటాయి. గత ఏడాది అనసూయ పలు వివాదాస్పద సంఘటనలతో ట్రోలింగ్ ఎదుర్కొంది. అందులో ఆంటీ అంశం ఒకటైతే మరొకరి విజయ్ దేవరకొండ అంశం. 

 

59

కానీ ఈ ఏడాది మాత్రం తాను వివాదాలకు పూర్తిగా దూరంగా ఉండాలనుకుంటున్నట్లు అనసూయ తెలిపింది. ప్రస్తుతం డిజిటల్ యుగంలో లౌక్యంగా ఎలా ఉండాలో తెలుసుకున్నట్లు తెలిపింది. 

 

69

అనసూయ చివరగా పెదకాపు, విమానం, రజాకార్ లాంటి చిత్రాల్లో నటించింది. సినిమాల్లో అవకాశాలు పెరగడం వల్లే జబర్దస్త్ మానేయాల్సి వచ్చింది అని అనసూయ క్లారిటీ ఇచ్చింది. 

 

79

అనసూయ సోషల్ మీడియాలో ఎప్పుడూ సూపర్ యాక్టివ్ గా ఉంటుంది. అందమైన చీరల్లో, ట్రెండీ అవుట్ ఫిట్స్  లో అనసూయ ఫోజులు ఇవ్వడం చూస్తూనే ఉన్నాం. 

 

89

తాజాగా అనసూయ ట్రెడిషనల్ గా గ్రీన్ కలర్ చుడిదార్ లో ఫోజులు ఇచ్చింది. ఈ ఫోజుల్లో అనసూయ ఎంతో అందంగా ఉంది. ఈ ఫోటోలకు అనసూయ 'నేను ఎప్పటికీ స్వతంత్ర భావాలు కలిగిన మహిళగానే ఉంటాను' అంటూ కామెంట్ పెట్టింది. 

 

99

అనసూయ బుల్లితెరపై క్రేజీ యాంకర్ గా రాణించింది. కానీ ఇప్పుడు టెలివిజన్ లో అనసూయ ఎలాంటి యాంకరింగ్ చేయడం లేదు. పూర్తిగా సినిమాలకే సమయం కేటాయిస్తోంది. 

 

click me!

Recommended Stories