రంగస్థలం లాంటి నాన్ బాహుబలి హిట్ లో వీళ్ళిద్దరూ జంటగా నటించారు. చిట్టిబాబు, రామలక్ష్మి గా వీళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా పండింది. భవిష్యత్తులో ఛాన్స్ ఉంటే మరోసారి రాంచరణ్, సమంత జంటగా నటించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సుకుమార్, చరణ్ కాంబోలో రెండవ చిత్రానికి అనౌన్స్ మెంట్ కూడా వచ్చింది. మరి ఈ చిత్రంలో సమంతని ఏమైనా సుకుమార్ కన్సిడర్ చేస్తారేమో చూడాలి.