Anasuya: గౌనులో అనసూయ వయ్యారాలు.. సింపుల్ బట్ వెరీ హాట్

First Published | Nov 11, 2021, 8:27 PM IST

అనసూయ జబర్దస్త్ షో కోసం ధరించిన కాస్ట్యూమ్స్ లో ఫోటో షూట్ చేసింది. అనసూయ సింపుల్ గా అందమైన గౌనులో మెరిసింది.

టాలీవుడ్ లో అనసూయ పాపులర్ యాంకర్. యూత్ లో ఆమెకు ఫాలోయింగ్ ఒక రేంజ్ లో ఉంది. అనసూయ అందాలకు యువత ఆకర్షితులు కావడంలో ఆశ్చర్యం లేదు. మతిపోగొట్టే గ్లామర్ షోతో అనసూయ ఎప్పుడూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలుస్తూ ఉంటుంది. హీరోయిన్లని మించే హాట్ నెస్ తో కుర్రాళ్లకు అనసూయ అందాల విందు అందిస్తూ ఉంటుంది. 

బుల్లి తెరపై Anasuya Bharadwaj పలు షోలకు యాంకరింగ్ చేస్తోంది. మెస్మరైజ్ చేసే అందం, అద్భుతమైన నటనతో సినిమా ఆఫర్స్ కూడా అందుకుంటోంది. అనసూయ సాధారణమైన పాత్రలకు ఒకే చెప్పదు. తాను నటించబోయే చిత్రంలో తన పాత్ర ఇంపాక్ట్ ని బట్టి నిర్ణయం తీసుకుంటుంది. 


ఇద్దరు పిల్లలు, భర్తతో అనసూయ వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది. ఫ్యామిలీకి కెరీర్ కు అనసూయ సమానమైన ఇంపార్టెన్స్ ఇస్తుంది. అయినప్పటికీ అనసూయ తన గ్లామర్ తో మతిపోగొడుతోంది. ఫిట్ నెస్ విషయంలో అనసూయ చాలా కేరింగ్ గా ఉంటుంది.  

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయ తన గ్లామరస్ పిక్స్ తో కుర్రాళ్లకు కనువిందు చేస్తోంది. తాజాగా అనసూయ జబర్దస్త్ షో కోసం ధరించిన కాస్ట్యూమ్స్ లో ఫోటో షూట్ చేసింది. అనసూయ సింపుల్ గా అందమైన గౌనులో మెరిసింది. స్లీవ్ లెస్ గౌనులో అనసూయ హాట్ ఫోజులతో అదరగొడుతోంది. పచ్చని చెట్ల మధ్యలో చేసిన అనసూయ ఫోటో షూట్ నెటిజన్లని ఆకట్టుకుంటోంది. 

ఈ ఫోటోస్ లో అనసూయ అందాలని కుర్రాళ్ళు చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ట్రెడిషనల్ డ్రెస్ అయినప్పటికీ అనసూయ నడుము సొగసు కుర్రాళ్లకు కనుల విందే.. ఓప్రముఖ ఛానల్ లో ప్రసారం అయ్యే మాస్టర్ చెఫ్ షోలో అనసూయ హోస్ట్ గా చేస్తోంది. గతంలో ఈ షోకి తమన్నా హోస్ట్ గా చేస్తుండగా..నిర్వాహకులు ఆమెని అనసూయతో రీప్లేస్ చేశారు. 

అనసూయ బులితెరపి గ్లామర్ ఐకాన్. జబర్దస్త్ షోలో అనసూయ హాస్యం పండించడం లో, ఎంటర్టైన్ చేయడం లో తనవంతు కృషి చేస్తుంది. హైపర్ ఆదితో కలసి అనసూయ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. అలాగే హైపర్ ఆదికూడా అనసూయ అందంపై జోకులు వేస్తుంటాడు. 

అనసూయ ఈ ఫొటోస్ ని షేర్ చేయగానే సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అయ్యాయి. ప్రస్తుతం అనసూయ.. Allu Arjun పుష్ప చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది. రంగస్థలం తరహాలో పుష్పలో కూడా అనసూయకు మంచి రోల్ పడితే.. టాలీవుడ్ లో ఆమె వైవిధ్యమైన పాత్రలకు బ్రాండ్ గా మారిపోవడం ఖాయం. 

Latest Videos

click me!