ఈవిడ గారితో నా కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదు అని అంటుంది అనసూయ. అప్పుడు నేను వెళ్ళొస్తాను అత్తయ్య అని వెళ్ళిపోతూ ఉండగా లాస్య ఆగు తులసి అంటూ ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్స్ ని తీసుకుని వస్తుంది. ఇప్పుడు తులసి ఎందుకు ఆగమన్నావు అని అనగా అప్పుడు లాస్య సామ్రాట్,తులసి గురించి నోటికి వచ్చిన విధంగా వాగుతూ ఉంటుంది. ఇప్పుడు చెప్తావా లేకపోతే వెళ్ళిపోవాలా అని అనగా ఇప్పుడు లాయర్ దగ్గర నుంచి వచ్చాను ఈ డాక్యుమెంట్స్ చదువు నీకు అర్థం అవుతుంది అని అంటుంది లాస్య.