చిలిపిగా కుర్రాళ్లని ఆటపట్టిస్తున్న అనసూయ..హాట్‌ కిల్లర్‌ అంటూ జబర్దస్త్ యాంకర్‌పై నెటిజన్ల క్రేజీ కామెంట్లు

Published : Jun 02, 2022, 12:50 PM IST

`జబర్దస్త్` యాంకర్‌ అనసూయ సోషల్‌ మీడియాలో అల్లరి చేస్తూ అందరి అటెన్షన్‌ తనవైపు తిప్పుకుంటుంది. ఆమె ఫోటోలే కాదు, ఇచ్చే కొంటే పోజులు కూడా ఎంగేజ్‌ చేస్తుంటాయి. ఇప్పుడు లేటెస్ట్ ఫోటోలు ఊపేస్తున్నాయి.   

PREV
16
 చిలిపిగా కుర్రాళ్లని ఆటపట్టిస్తున్న అనసూయ..హాట్‌ కిల్లర్‌ అంటూ జబర్దస్త్ యాంకర్‌పై నెటిజన్ల క్రేజీ కామెంట్లు

హాట్‌ యాంకర్‌గా పాపులర్‌ అయిన అనసూయ(Anasuya) `జబర్దస్త్` షోకి హోస్ట్ గా చేస్తూ ఆకట్టుకుంటుంది. ఈ షో కోసం ఫోటో షూట్‌ చేస్తూ అభిమానులకు ప్రతి వారం గ్లామర్‌ విందుని వడ్డిస్తుంది. తాజాగా బ్లూ గౌన్‌లో హోయలు పోయింది. వయ్యారాలు ఒలకబోస్తూ కిర్రాక్‌ పోజులిచ్చింది రంగమ్మత్త(Anasuya Bharadwaj). ఆమె హాట్‌ ఫోటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాలను ఊపేస్తున్నాయి. 

26

ఇందులో అనసూయ చిలిపి పోజులతో కట్టిపడేస్తుంది(Anasuya Hot Photos). వెక్కిరిస్తున్నట్టుగా ఇచ్చిన పోజులతో కుర్రాళ్లని ఆటపట్టిస్తుంది. అల్లరి చేస్తూ ఇంటర్నెట్‌లో రచ్చ చేస్తుంది. అనసూయ ఈ లేటెస్ట్ పిక్స్ ని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకోగా, సామాజిక మాధ్యమాలను షేక్‌ చేస్తున్నాయి. ఆమె ఫాలోవర్స్ ని, నెటిజన్లని కట్టిపడేస్తున్నాయి. కుర్రాళ్ల హార్ట్ బ్రేక్‌ చేస్తున్నాయి. 
 

36

జనరల్‌గా అనసూయ ఫోటోలు వచ్చాయంటే ఇంటర్నెట్‌ నెటిజన్లంతా అలెర్ట్ అయిపోతారు. ఆమె అందాలను ఫ్రెష్‌గా చూసేందుకు ఎగబడుతుంటారు. ఇప్పుడు కూడా అలానే ఎగబడుతున్నాయి. అన్నుబేబీ క్యూట్‌ లుక్స్ ని, హాట్‌ అందాలను ఆస్వాదించే పనిలో పడ్డారు. అయితే ఇలా చూసిన నెటిజన్లు కొందరు పలు హాట్ కామెంట్లు చేస్తుండటం విశేషం. హాట్‌నెస్‌లో నిన్ను మించిన వారే లేరని అంటున్నారు. 
 

46

మరికొందరు ఇంకో అడుగు ముందుకేసి, అన్ని రకాల ప్రపోజల్స్ కి మీరు అర్హులని, ఈ అందం చూసి ఎవ్వరైనా కుదురుగా ఉండలేరంటూ పోస్ట్ లు పెడుతున్నారు. హార్ట్ కిల్లర్‌ అని అంటున్నారు. రంగమ్మత్త జోరుకి కుర్రాళ్లంతా బేజార్‌ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఆమె పిక్స్ ని షేర్‌ చేస్తూ వైరల్‌ చేస్తున్నారు. దీంతో ఇప్పుడు అనసూయ సామాజిక మాధ్యమాల్లో హాట్‌ అలెర్ట్ మోగిస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 

56

ఇదిలా ఉంటే కెరీర్‌ పరంగా అనసూయ జోరు పెంచుతుంది. ఇప్పటి వరకు `జబర్దస్త్` ప్రోగ్రామ్‌కే పరిమితమైన ఆమె ఇతర టీవీ షోస్‌ కూడా చేస్తుంది. ఆ మధ్య జెమినీటీవీలో `మాస్టర్‌ చెఫ్‌` ప్రోగ్రామ్‌ చేసింది. ఇప్పుడు సుడిగాలి సుధీర్‌తో కలిసి `సూపర్‌ సింగర్‌ జూనియర్‌` అనే పాటల ప్రోగ్రామ్‌కి యాంకర్‌గా చేస్తుంది. మరోవైపు యాంకర్‌ రవితో కలిసి త్వరలో ఓ టాలెంటెడ్‌ షోని నిర్వహించబోతుంది. ఇలా టీవీలోనూ మరింత బిజీ అవుతుంది అనసూయ. 
 

66

ఇంకో వైపు సినిమాల్లోనూ దూసుకుపోతుంది. ఆమె చేతిలో ప్రస్తుతం అరడజనుకుపైగా చిత్రాలున్నాయి. `రంగమార్తాండ`, `దర్జా`, `సింబా`, `వాంటెడ్‌ పండ్‌ గాడ్‌`, `పుష్ప 2` చిత్రాలు చేస్తుంది. తమిళంలో ప్రభుదేవా చిత్రంలో, అలాగే విజయ్‌ సేతుపతితో ఓ సినిమా చేస్తుంది. నటిగానూ తన పరిధిని విస్తరించుకుంటుంది అనసూయ. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories