ప్రస్తుతం ఇండస్ట్రీలో దూసుకుపోతోంది కేతికా శర్మ . అంతకు మించి అన్నట్టు సోషల్ మీడియాలో అందాల ప్రదర్శనతో కాకరేపుతోంది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడూ ఫాలోయింగ్ ను ,పాపులారిటీని పెంచుకునేందుకు వరుసగా ఫోటోషూట్ లు చేస్తోంది. కేతిక తాజా ఫోటోషూట్ మెస్మరైజ్ చేస్తోంది.