బుల్లితెర మీద స్టార్ గా వెలుగు వెలిగిన అనసూయ.. ఇక టెలివిజన్ కు గుడ్ బై చెప్పి.. ఇప్పుడు పూర్తిగా వెండితెరకే పరిమితం అయ్యింది. మంచి మంచి పాత్రలు దక్కించుకుంటూ.. దూసుకుపోతోంది బ్యూటీ. కెరీర్ లో నిలిచిపోయే పాత్రలు చేస్తోంది.
28
మరీ ముఖ్యంగా ఆమె చేసిన రంగమ్మత్త పాత్ర, పుష్ప సినిమాలో దాక్షాయని పాత్రకు ఫిదా అయ్యారు ఆడియిన్స్.. టెలివిజన్ లో జబర్థస్త్ లాంటి షోలకు యాంకర్ గా చేసిన.. అనసూయ.. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ఈక్రమంలో ఆమె సోసల్ మీడియాలో కూడా సందడి చేస్తోంది.
38
అటు బుల్లితెరపై.. ఇటు వెండితెరపై ఎంత బిజీగా ఉన్నా..అనసూయ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన యాక్టివిటీస్ ను నెట్టింట్లో అప్ డేట్ చేస్తూ ఉంటుంది. ఫ్యాన్స్ కు అందుబాటులో ఉంటూ.. వారికి తన విషయాలు తెలియ చేస్తూ ఉంటుుంది.
48
అంతే కాదు హాట్ హాట్ అందాలు ఆరబోయడంలో కూడా.. ఆమెకు సాటి ఎవరూ రారు. ఇద్దరు పిల్లల తల్లి అయ్యిుండి కూడా.. కుర్ర హీరోయిన్లు కూడా చేయలేని ఎక్స్ పోజింగ్ చేస్తూ.. జీరో సైజ్ నడుముతో... కుర్రాళ్ళతో కేకపెట్టిస్తోంది చిన్నది.
58
తాజాగా అనసూయ చేసిన ఫోటో షూట్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఎప్పుడూ పొట్టి బట్టల్లో.. ఎక్స్ పోజింగ్ చేస్తూ.. హడావిడి చేసే అనసూయ.. ఈసారి చిరలో మెరుపులు మెరిపించింది. కళ్లు జిగేలుమనేలా.. గోల్డ్ కలర్ శారీలో అనసూయ అందాలు అద్భుతంగా కనిపించాయి.
68
పట్టు చీరలో చందమామలా మెరుపులుమెరిపిస్తోంది అనసూయా భరద్వాజ్. తాజాగా ఆమె ఓనమ్ సెలబ్రేషన్స్ కోసం కట్టిన శారీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
78
ఓనమ్ సందర్భంగా చిరలో కనిపించింది అనసూయ. టాలీవుడ్ లెజండరీ యాంకర్ సుమ ఇంట్లో.. ఓనమ్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో యాంకర్ల కుటుంబం పాల్గొనగా.. అందులో రవి, రష్మి, శిల్ప, లాంటి మరికొందరు ఉన్నారు. అందులో అనసూయ చాలా స్పెషల్ గా కనిపించింది.
88
ఈ ఈవెంట్ తరువాత ఫోటోలకు ఫోజులిచ్చింది అనసూయ.. చిరలో అద్భుతం చేస్తింది. దేవకన్యలా మెరిసింది అనసూయ భరద్వాజ్. తాజాగా ఆమె చేసిన ఫోటో షూట్ వైరల్అవుతోంది. ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో సందడి చేస్తోంది అనసూయ. పుష్ప2లో ఆమె పాత్రకు మరోసారి ఫిదా అయిపోతరంటూ ప్రచారం జరుగుతోంది. వీటితో పాటు.. మరికొన్ని సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి.