ఇక వరుణ్ తేజ్ జోడీగా.. కంచె సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ప్రగ్యా.. ఆతరువాత వరుసగా సినిమాలు చేసింది కాని...ఆమె స్టార్ హీరోయిన్ హోదాను దక్కించుకోలేక పోయింది. అంతే కాదు రాను రాను అవకాశాలు తగ్గడంతో.. సోషల్ మీడియాలో హాట్ హాట్ అందాల డోస్ పెంచుతూ వస్తోంది. బాలయ్య అఖండ సినిమాతో బ్లక్ బస్టర్ హిట్ కొట్టినా.. కనీసం సీనియర్ హీరోల సరసన కూడా ఆమెకు అవకాశాలు దక్కలేదు.