సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయ తన గ్లామరస్ పిక్స్ తో కుర్రాళ్లకు కనువిందు చేస్తోంది. ప్రస్తుతం అనసూయ ఫొటోస్ ఇంటర్నెట్ లో దుమారం రేపుతున్నాయి. అనసూయ హాట్ నెస్ కు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. దీపావళి సందర్భంగా అనసూయ వివిధ ఫొటో షూట్స్ చేస్తోంది. నిన్న సారీలో మెరిసిన అనసూయ నేడు లంగాఓణిలో, ఒంటినిండా ఆభరణాలతో మెరుపులు మెరిపించింది.