బ్యాక్ చూపిస్తూ బ్యూటీ  జాన్వీ కపూర్ హాట్ లుక్స్... ఆ యాంగిల్ లో లేత పరువాలు సరికొత్తగా చూపించిన అమ్మడు!

First Published | Nov 5, 2021, 12:45 PM IST

దీపావళి పండగ వేళ సెక్సీ శారీలో లక్ష్మీ బాంబులా పేలింది జాన్వీ కపూర్. స్లీవ్ లెస్ జాకెట్, లైట్ గ్రీన్ శారీలో నిండుగా మెరిసింది. లేత అందాలు సరికొత్త కోణంలో చూపిస్తూ కొంటె పోజులిచ్చిన, Janhvi kapoor ఫోటోలు వైరల్ గా మారాయి. 
 


ఇటీవల జాన్వీ కపూర్ వరుస టూర్స్ కి వెళ్లారు. కాంక్రీట్ జంగిల్ ముంబైని వదిలేసి పచ్చని వనాల్లో విహారం చేశారు. తన మిత్రులతో పాటు టూర్ కి వెళ్లిన జాన్వీ, ఆ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది. అలాగే మరో స్టార్ కిడ్ Sara ali khan తో కలిసి ఆమె ఆధ్యాత్మిక టూర్ కి కూడా వెళ్లడం జరిగింది. 
 

టూర్స్ ముగియడంతో ముంబై తిరిగి వచ్చిన ఆమె Diwali 2021 సెలెబ్రేషన్స్ కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకున్నారు. చెల్లి ఖుషి కపూర్, తండ్రి బోనికపూర్ లతో కలిసి వేడుక ఆనందంగా జరుపుకున్నారు. పండగ వేళ శారీలో సిద్దమైన జాన్వీ, నయా యాంగిల్ లో నాటీగా కనిపించారు. బ్యాక్ చూపిస్తూ, మైండ్ బ్లాక్ చేశారు. 
 



జాన్వీ కపూర్ నిండైన బట్టలలో అరుదుగా కనిపిస్తూ ఉంటారు.షాపింగ్, మీటింగ్ ఏదైన ముంబైలో అమ్మడు కురచ దుస్తుల్లో చక్కర్లు కొడుతూ ఉంటారు. వ్యాయామం కోసం పొట్టి లాగుల్లో జిమ్ కి వచ్చే జాన్వీ, షాపింగ్స్ వంటివి కూడా అలాంటి బట్టలలోనే చేస్తారు. శరీరాన్ని దాచుకోవడానికి అస్సలు ఇష్టపడదు ఈ బేబీ. 


అందుకే ఫోటోగ్రాఫర్స్ జాన్వీని తమ కెమెరాలలో బంధించాడనికి సిద్ధంగా ఉంటారు.దీనితో జాన్వీ స్కిన్ షోకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తరచుగా హల్చల్ చేస్తూ ఉంటాయి.  ఆ మధ్య మాల్దీవ్స్ వివాహారానికి వెళ్లిన జాన్వీ  స్విమ్ సూట్ లో కనిపించి మైండ్ బ్లాక్ చేశారు. బికినీలో తడిసిన అందాలు ప్రదర్శిస్తూ, కుర్రకారును టెంప్ట్ చేశారు. జాన్వీ కపూర్ మాల్దీవ్స్ వెకేషన్ పిక్స్, ఇంటర్నెట్ ని షేక్ చేశాయి. అప్పట్లో ఆమె ఫోటోలు తెగ వైరల్ కావడం జరిగింది.     
 


జాన్వీ నటించిన గత చిత్రం రూహి హారర్ కామెడీ జోనర్ లో విడుదలైంది. అయితే రూహి అనుకున్నంత ఆదరణ దక్కించుకోలేదు.  2020లో మూడు సినిమాలు విడుదల చేసిన జాన్వీ, గుంజన్ సెక్సేనా వంటి బయోపిక్ లో నటించడం విశేషం. ఈ సినిమాలో నటనకు జాన్వికి మంచి మార్కులు పడ్డాయి. 
 


ప్రస్తుతం జాన్వీ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2,  గుడ్ లక్ జెర్రీ అనే రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తున్నారు.అలాగే జాన్వీ నటిస్తున్న మిలి అనే చిత్రం షూటింగ్ జరుపుకుంటుంది.  జయాపజయాల సంగతి ఎలా ఉన్నా, అందం, అభినయంలో తల్లికి తగ్గ తనయ అనిపిస్తుంది. 
 

అయితే స్టార్స్ సరసన ఆమెకు ఆఫర్స్ దక్కడం లేదు. కూతురిని హీరోయిన్ గా వెండితెరపై చూసుకోవాలనే ఆశ తీరకుండానే శ్రీదేవి మరణించారు. 2018లో దుబాయ్ లోని ఓ హోటల్ లో ప్రమాదవశాత్తు Sridevi మరణించారు. ఆమె మృతిపై ఇప్పటికీ పలు అనుమానాలు ఉన్నాయి. జాన్వీ కపూర్ మొదటి చిత్రం దఢక్ చిత్రీకరణ జరుపుకుంటుండగా, శ్రీదేవి ఆకస్మిక మరణం పొందారు. మరణించేవరకు కూడా ఆమె నటిస్తూనే ఉన్నారు. 

Also read దివాళీ వేళ రెచ్చిపోయిన చూపించిన రాశి ఖన్నా... రెడ్ చోళీ లెహంగాలో నడుము, నాభీ చూపిస్తూ రచ్చ!

Also read నడుముపై బిందె, పల్లెటూరి పడుచు పిల్లలా రెచ్చిపోయిన నభా.. లంగాఓణీలో వయ్యారాల విందు

Latest Videos

click me!