అందులో భాగంగానే స్టార్‌మాలో `కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్` షో చేస్తుంది. దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఈ గేమ్ షోకి శ్రీముఖి యాంకర్‌గా వ్యవహరిస్తుండటం విశేషం. ఇందులో అనసూయ, శేఖర్ మాస్టర్ టీమ్ లీడర్లుగా ఉన్నారు. బాయ్స్ టీమ్‌కి శేఖర్ మాస్టర్, గర్ల్స్ టీమ్‌కి అనసూయ లీడర్లుగా వ్యవహరిస్తున్నారు. ఇందులో టీమ్ సభ్యులుగా బిగ్ బాస్ కంటెస్టెంట్లు పాల్గొనడం విశేషం. బాయ్స్ టీమ్‌లో అమర్ దీప్, అర్జున్ అంబటి, టేస్టీ తేజ, నిఖిల్‌తోపాటు టీవీ నటులున్నారు.