అనసూయ కౌగిలిలో బందీ, ముద్దుల వర్షం.. క్యూట్ నెస్ కే ఫిదా అయిపోతారు

pratap reddy   | Asianet News
Published : Aug 21, 2021, 01:34 PM ISTUpdated : Aug 21, 2021, 01:39 PM IST

అనసూయ టాలీవుడ్ లో ప్రత్యేకమైన యాంకర్. అందంతో పాటు చలాకీతనంతో యాంకరింగ్ చేస్తూ మెప్పిస్తోంది అనసూయ. జబర్దస్త్ లాంటి షోలతో అనసూయ పాపులర్ అయింది. 

PREV
16
అనసూయ కౌగిలిలో బందీ, ముద్దుల వర్షం.. క్యూట్ నెస్ కే ఫిదా అయిపోతారు

అనసూయ టాలీవుడ్ లో ప్రత్యేకమైన యాంకర్. అందంతో పాటు చలాకీతనంతో యాంకరింగ్ చేస్తూ మెప్పిస్తోంది అనసూయ. జబర్దస్త్ లాంటి షోలతో అనసూయ పాపులర్ అయింది. 

 

26

ఇక నటిగా కూడా అనసూయ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. చిన్న రోల్ అయినా, పెద్ద రోల్ అయినా తాను నటించిన ప్రతి చిత్రంలో అనసూయ తన మార్క్ చూపిస్తుంది. 

 

36

రంగస్థలం చిత్రంలో అనసూయ నటనకు సర్వత్రా ప్రశంసలు దక్కాయి. అలాగే అనసూయ లేడి ఓరియెంటెడ్ చిత్రాల్లో కూడా మెప్పిస్తోంది. వైవిధ్యం ఉన్న రోల్స్ ఎంచుకుంటోంది. 

 

46

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయ తరచుగా తన గ్లామర్ పిక్స్ షేర్ చేస్తూ ఉంటుంది. అనసూయకు సోషల్ మీడియాలో అభిమానులు భారీగానే ఉన్నారు. 

 

 

56

తాజాగా ఇంట్లో క్యాజువల్ లుక్ లో ఉన్న ఫోటోస్ షేర్ చేసింది. ఈ ఫోటోస్ లో అనసూయ తన పెంపుడు కుక్కతో ఆడుకుంటోంది. కుక్కపిల్లని అనసూయ తన కౌగిలిలో బంధిస్తూ ముద్దు చేస్తున్న పిక్స్ సూపర్ క్యూట్ గా ఉన్నాయి. 

 

66

కుక్క పిల్లకు కూడా అనసూయ అంటే చాలా ఇష్టం ఏమో.. తనదైన శైలిలో ముద్దుల వర్షం కురిపిస్తోంది. నెటిజన్లు ఆ కుక్కపిల్ల ఎంత లక్కినో అంటూ సరదాగా కామెంట్స్ పెడుతున్నారు. 

click me!

Recommended Stories