చీరకట్టులో వెలిగిపోతున్న అనసూయ... బ్యూటీఫుల్ లుక్ తో కట్టిపడేస్తున్న రంగమ్మత్త..

Sreeharsha Gopagani | Published : Sep 26, 2023 4:33 PM
Google News Follow Us

స్టార్ యాంకర్ అనసూయ భరద్వాజ్ బ్యూటీఫుల్ లుక్ లో మంత్రముగ్ధులను చేస్తోంది. నిండుచీరలో వెలిగిపోతూ చూపు తిప్పుకోకుండా చేసింది. తాజాగా పంచుకున్న ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి. 
 

16
చీరకట్టులో వెలిగిపోతున్న అనసూయ... బ్యూటీఫుల్ లుక్ తో కట్టిపడేస్తున్న రంగమ్మత్త..

యాంకర్ గా కెరీర్ ను ప్రారంభించిన అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) కొన్నేళ్ల పాటు బుల్లితెరపై సందడి చేసింది. తన యాంకరింగ్ తో ఆడియెన్స్ ను ఫిదా చేసింది. అందంతో మంత్రముగ్ధులను చేసింది. 
 

26

‘జబర్దస్త్’ కామెడీ షోతో యాంకర్ గా అనసూయ బుల్లితెరపై సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఇంట్రో డాన్స్ లతోనూ అదరగొట్టింది. ప్రతి ఎపిసోడ్ లో నయా లుక్స్ లో మెరుస్తూ మైమరిపించింది. అందాలను ఒళకబోస్తూ ఆకర్షించుకుంది.
 

36

ప్రస్తుతం యాంకరింగ్ కు దూరమైంది. నటిగా వరుసపెట్టి సినిమాలు చేస్తోంది. గతంలో స్పెషల్ డాన్స్ లతోనూ అదరగొట్టిన అనసూయ.. ఇప్పుడు తన నటనతోనే ఫిదా చేస్తోంది. గుర్తుండిపోయే పాత్రల్లో నటిస్తూ ఆకట్టుకుంటోంది.
 

Related Articles

46

ఇప్పటికే అనసూయ ‘క్షణం’, ‘రంగస్థలం’, ‘పుష్ప’ వంటి చిత్రాలతో మంచి క్రేజ్ దక్కింది. దీంతో ఆయా సినిమాల్లోనూ ఆఫర్లు దక్కించుకుంటోంది. చివరిగా ‘రంగమార్తాండ’, ‘విమానం’ వంటి సినిమాలతో అలరించింది. తన అభిమానులకు ఖుషీ చేసింది.
 

56

ప్రస్తుతం ‘పెద్దకాపు1’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘అక్కమ్మ’ అనే పాత్రలో అలరించబోతోంది. సెప్టెంబర్ 29న విడుదల కానున్న ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. అనసూయ కూడా తనవంతుగా ప్రమోషన్స్ చేస్తోంది. 

66

ఈ సందర్భంగా అదిరిపోయే అవుట్ ఫిట్లలో మెరుస్తూ ఆకట్టుకుంటోంది. సంప్రదాయ దుస్తుల్లోనే స్టన్నింగ్ గా ఫొటోషూట్లు చేస్తోంది. తాజాగా గ్రీన్ పట్టు శారీ, బ్లౌక్ ఫుల్ స్లీవ్ బ్లౌజ్ లో వెలిగిపోయింది. చీరకట్టుకే అందం తెచ్చింది. ఆకట్టుకునే ఫోజులిస్తూ కుర్రాళ్లను ఖుషీ చేసింది. ప్రస్తుతం ఆ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. 
 

Share this Photo Gallery
Google News Follow Us
Recommended Photos