విజయ్ దేవకొండ హీరోయిన్ అనన్య పాండే, సైఫ్ కూతురు సారా అలీ ఖాన్ వద్దనుకున్నారు. కానీ రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం కండోమ్ టెస్ట్ చేసి తీరుతా నంటోంది. ఈ అమ్మడికి కండోమ్ అంటే అంత ఇంట్రెస్ట్ ఎందుకనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
తెలుగులో సినిమాలకు దూరంగా ఉంటున్న రకుల్ ఇప్పుడు బాలీవుడ్‌పై ఫోకస్ పెట్టింది. అక్కడ రాణించేందుకు ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో ఇప్పుడు కండోమ్ టెస్ట్ చేయబోతుందనే వార్త వైరల్‌గా మారింది. మరి రకుల్‌కి ఈ కండోమ్‌ల పిచ్చేంటో, ఆమె ఎందుకు కండోమ్‌ని టెస్ట్ చేయాలనుకుంటుందో ఓ సారి చూస్తే.

28
రకుల్ తెలుగులో ఆ మధ్య నితిన్ సరసన `చెక్` చిత్రంలో నటించింది. ఇప్పుడు వైష్ణవ్ తేజ్‌తో క్రిష్ చిత్రంలో నటిస్తుంది. కొత్తగా తెలుగులో మరే సినిమాకి సైన్ చేయాలేదీ భామ. టాలీవుడ్‌లో సక్సెస్‌లు లేకపోవడమా? సరైనా పాత్రలు రావడం లేదా? ఏమో గానీ తెలుగు సినిమాలకి రకుల్ దూరంగా ఉంటుందనే టాక్ వినిపిస్తుంది.

38
హిందీలో మాత్రం వరుసగా ఆఫర్స్ ని దక్కించుకుంటోంది. దాదాపు నాలుగు బాలీవుడ్ సినిమాలు చేస్తుంది రకుల్. అర్జున్ కపూర్‌తో `సర్దార్ కా గ్రాండ్‌సన్`, జాన్ అబ్రహంతో `ఎటాక్`, అజయ్ దేవగన్, బిగ్‌బీ `మేడే`తోపాటు `థ్యాంక్ గాడ్` అనే సినిమా చేస్తుంది. ఇందులో `సర్దార్ కా గ్రాండ్‌సన్` ఓటీటీలో విడుదలై మిశ్రమ స్పందన దక్కించుకుంటుంది.

48
దీంతోపాటు మరో కొత్త సినిమాకి రకుల్ సైన్ చేసిందట. బాలీవుడ్ నిర్మాత రోనీ స్కూవాలా నిర్మిస్తున్న ఓ చిత్రానికి రకుల్ ఓకే చెప్పిందట. దీనికి తేజాస్ డోస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది.

58
ఇదిలా ఉంటే ఈ సినిమాలో రకుల్ కండోమ్‌లను టెస్ట్ చేసే యువతిగా కనిపించబోతుందట. కండోమ్ టెస్టర్‌గా రకుల్ నటించబోతుందనే వార్త ఇప్పుడు బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే దీనిపై రకుల్ పరోక్షంగా స్పందించడం విశేషం.

68
`ఇకపై నేను అన్నిరకాల పాత్రలు చేసేందుకు సిద్ధంగా ఉన్నా. సమాజంలో ఉన్న కొన్ని సమస్యలను సున్నితంగా ప్రపంచానికి చూపించాల్సిన అవసరం ఉంది` అని రకుల్ చెప్పింది. ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో మొదలయ్యే ఛాన్ ఉందని టాక్.

78
అయితే ఈ సినిమాలో నటించేందుకు ముందు మేకర్స్ విజయ్ దేవరకొండ `లైగర్` హీరోయిన్ అనన్య పాండే, సైఫ్ అలీ ఖాన్ తనయ సారా అలీ ఖాన్‌లను సంప్రదించారట. కానీ ఆ ఇద్దరూ నో చెప్పారని టాక్.

88
దీంతో రకుల్ వద్దకు రాగా, ఆమె ఓకే చెప్పిందని సమాచారం. మరి రకుల్ కండోమ్‌లపై అంత ఇంట్రెస్ట్ ఏంటో ? అని నెటిజన్లు గుసగుసలాడుకుంటున్నారు.