ముంబైలోని చలితో ‘గెహ్రియ’ మూవీ ప్రమోషన్స్ కు తయారు కాలేకపోయినట్టు తెలిపింది. కాగా ఈ మూవీని నుంచి ఇటీవల విడుదలైన ట్రైలర్ మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతోంది. దీపిక పదుకునే, అనన్యపాండే, సిద్దాంత్ చతుర్వేది, నసీరుద్దీన్ షా నటిస్తున్న ఈ మూవీ ప్రస్తుతం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపుతోంది.