బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే లేటెస్ట్ ఫొటో షూట్ తో నెటిజన్లను ఆకర్షిస్తోంది. బిగ్ బాస్ ఫైనల్ సెషన్ సందర్భంగా తాజా ఫొటో షూట్ తో అభిమానులను ఖుషీ చేస్తోంది.తన గ్లామర్ తో ఫాలోవర్స్ ను కట్టిపడేస్తోంది అనన్య పాండే.
అందానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోతోంది బాలీవుడ్ బ్యూటీ ‘అనన్య పాండే’. మరో వైపు తను నటించిన ‘గెహరియా’మూవీకి ప్రమోషన్ చేస్తూనే.. తన గ్లామర్ షోతో ఆకట్టుకుంటోంది. తాజాగా సోషల్ మీడియాలో న్యూ లుక్ ఫొటోలను షేర్ చేసింది.
26
కేరీర్ లో దూసుకు పోయేందుకు ఈ బ్యూటీ చాలా ప్రయత్నాలు చేస్తోంది. వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ ... తన క్రేజ్ ను పెంచుకుంటోంది అన్యన్య పాండే. ఈ మేరకు కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో తను నటించిన బాలీవుడ్ మూవీ ‘గెహరియా’మూవీ ప్రమోషన్స్ లో భాగంగా సరికొత్త ఫొటోషూట్ చేస్తోంది ఈ భామ.
36
ఎప్పటి కప్పుడు మూవీని ప్రమోట్ చేస్తూనే తన గ్లామర్ షోను కూడా నెటిజన్లకు కానుకగా అందిస్తోంది. అయితే తాజాగా మరో ఫొటో షూట్ తో మెస్మరైజ్ చేస్తోందీ అనన్య. లైట్ రెడ్ కలర్ స్కిన్ టైట్ మినీ డ్రెస్ లో ఫొటోలకు ఫోజులిచ్చింది.
46
అందాల సోయగం అనన్య పాండే సోషల్ మీడియా తెగ యాక్టివ్ గా కనిస్తూ, అభిమానుల కోసం తాజా ఫొటోలను పోస్ట్ చేస్తూ తన క్రేజ్ ను పెంచుకుంటోంది. ఈ ఫొటోల్లో తన ఫేస్ లో ఓ గ్లేర్ కనిపిస్తోంది. మరోవైపు సెల్ఫీ ఫొటోలతో పిచ్చేకిస్తోంది ఈ బ్యూటీ.
56
అయితే, బాలీవుడ్ రోమాంటిక్ హీరో, బాయ్ జాన్ సల్మాన్ ఖాన్ హోస్ట్ గా కొనసాగిన బిగ్ బాస్ 15 ఫైనల్ సెషన్ కు ‘గెహరియా’ టీం ను ఆహ్వానించిన సందర్భంగా అనన్య కూడా వెళ్లింది. షో కు వెళ్లే ముందు తన బ్యూటీని తన అభిమానులకు చూపించేందుకు ఫొటోలకు ఫోజులిచ్చింది అనన్య. ఫొటోలను తన అభిమానులతో పంచుకుంది.
66
ఫిబ్రవరి 10న దీపికా పదుకునే, సిద్దాంత్ చతుర్వేది, అనన్య పాండే నటించిన ‘గెహరియా’ మూవీలో ఓటీటీలో రిలీజ్ కానుంది. మరోవైపు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషనల్ లో తెరకెక్కుతున్న ‘లైగర్’ మూవీలో అనన్య ఆడిపాడనుంది.