స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ 2 సినిమాతో ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చింది అనన్య పాండే(Ananya Pandey). చాలా తక్కువ టైమ్ లోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. బాలీవుడ్ బ్యూటీస్ లిస్ట్ లో ముందున్న అనన్య.. సోషల్ మీడియాలో కూడా తన హవా చూపిస్తుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోస్ తో సోషల్ మీడియాలో హడావిడి చేస్తుంటుంది. హాట్ హాట్ ఫోటోస్ తో నెటిజన్లకు చెమటలు పట్టిస్తుంది అనన్య.