అరవిరిసిన అందాలతో లైగర్ బ్యూటీ హాట్ షో.. పార్టీలో అనన్య పాండే అద్భుతాల విందు

Published : Jul 13, 2022, 07:49 AM IST

అరవిరిసిన అందాలతో.. హడావిడి చేస్తోంది అనన్య పాండే. లైగర్ బ్యూటీ పార్టీ పిక్స్ ప్రస్తుతం  సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. 

PREV
18
అరవిరిసిన అందాలతో లైగర్ బ్యూటీ హాట్ షో.. పార్టీలో  అనన్య పాండే అద్భుతాల విందు

పూల సొగసులతో కుర్రకారకు మత్తెక్కిస్తోంది అనన్య పాండే. సమ్మర్ పార్టీ పేరుతో తన గ్యాంగ్ తో ఫుల్ ఎంజాయ్ చేసిన అనన్య.. ఆపిక్స్ ను తన సోషల్ మీడియా పేజ్ లో అభిమానులతో పంచుకుంది. 
 

28

వయ్యారాలు వడ్డించడంలో అనన్య పాండే.. ఇతర హీరోయిన్ల కంటే ఒక అడుగు ముందే  ఉంటుంది. స్కిన్ షోతో ఈ బాలీవుడ్ యంగ్ బ్యూటీ  సోషల్ మీడియాలో రెచ్చిపోతుంది.  అటు సినిమాలు.. ఇటు సోషల్ మీడియా రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ.. దూసుకుపోతోంది.

38

హరివిల్లులా రంగు రంగుల డ్రెస్ లో మెరిసిపోతోంది అనన్య. పువ్వును పట్టుకుని.. ఆపువ్వులానే నాజూకు సోకులను ఎక్స్ పోజ్ చేస్తూ.. గుండెలను పిండేస్తోంది. చిన్న స్మైల్ తో నెటిజన్లను అలా పడేస్తోంది. 

48

బాలీవుడ్ నటుడు చంకీ పాండే కూతురిగా.. బాలీవుడ్ లో  అనన్య పాండే స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. టైగర్ ష్రాఫ్ హీరోగా తెరకెక్కిన ఈ మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది. అప్పటి నుంచి బాలీవుడ్ లో వరుస ఆఫర్లు కొట్టేస్తోంది. 

58

లైగర్ మూవీతో టాలీవుడ్ లో అడుగు పెట్టబోతోంది అనన్య పాండే. పాన్ ఇండియా రేంజ్ లో హీరోయిన్ గా పరిచయం కాబోతోంది. ఈ సినిమాతో సౌత్ లో పాగా వేయాలని చూస్తోంది. రీసెంట్ గా లైగర్ నుంచి రిలీజ్ అయిన సాంగ్ ప్రోమోలో విజయ్ తో పోటీపడి రెచ్చి పోయింది బ్యూటీ.
 

68

అగస్ట్ లో రిలీజ్ కు రెడీ అవుతోంది లైగర్. పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేసిన ఈమూవీలో అనన్య స్పెషల్ అట్రాక్షన్ కాబోతోంది. ఈ సినిమా తరువాత టాలీవుడ్ నుంచి మరిన్ని ఆఫర్లు ఆమె గుమ్మ తొక్కబోతున్నాయంటున్నారు సినీ జనాలు. 
 

78

అనన్య  నాజూకు అందం టీనేజ్ కుర్రాళ్లకు ఊపిరాడకుండా చేస్తోంది.  హాట్ హాట్ ఫోజులు.. క్లీవేజ్ అందాలతో యూత్ ను గట్టిగా రెచ్చగోడుతుంది. 
 

88

అటు సినిమాలో ఇమేజ్ తో పాటు సోషల్ మీడియాలో తిరుగు లేని క్రేజ్ తో దూసుకుపోతోంది అనన్య పాండే.  ఇప్పటికే ఇన్ స్టా లో 2కోట్లకు పైగా ఫాలోవర్స్ తో దూసుకుపోతోంది. మరోవైపు  సిల్వర్ స్క్రీన్ పైనా వరుస  సినిమాలతో అలరిస్తోంది. 

click me!

Recommended Stories