లేటెస్ట్ గా ఈ బ్యూటీ లెహంగా, వోణీలో దర్శనమిచ్చింది. క్రిక్ క్రాస్ బ్లౌజ్ ధరించిన అనన్యపాండే ఎద అందాలతో నెటిజన్లకు మైకం తెప్పిస్తోంది. మత్తు చూపులు, మతిపోయే ఫోజులతో కుర్రకారును ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తాజాగా పంచుకున్న ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.