నాభీ అందాలు చూపిస్తూ రచ్చ చేస్తున్న అనన్య నాగళ్ల.. ఆ నడుముకి గుడి కట్టించండి.. నెటిజన్ల రొమాంటిక్‌ పోస్టులు

Published : Sep 29, 2022, 09:59 PM IST

`వకీల్‌ సాబ్‌` బ్యూటీ అనన్య నాగళ్ల ఇప్పుడు సోషల్‌ మీడియాలో జోరుమీదుంది. ఆమె గ్లామర్‌ ట్రీట్‌తో కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తుంది. తన నడుము అందాలు, థైస్‌ షోతో నెటిజన్లని నిద్ర లేకుండా చేస్తుంది. 

PREV
16
నాభీ అందాలు చూపిస్తూ రచ్చ చేస్తున్న అనన్య నాగళ్ల.. ఆ నడుముకి గుడి కట్టించండి.. నెటిజన్ల రొమాంటిక్‌ పోస్టులు

`మల్లేషం`, `వకీల్‌ సాబ్‌` చిత్రాలతో టాలీవుడ్‌లో పాపులారిటీని సొంతం చేసుకున్న అనన్య నాగళ్ల అందాల ఫోటో షూట్లతో ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. బోల్డ్ గా పోజులిస్తూ షాకింగ్‌ లుక్స్ లో కుర్రాళ్ల మైండ్‌ బ్లాక్ చేస్తుంది అనన్య నాగళ్ల. 

26

ఇప్పుడు మరోసారి అందాల దుమారానికి తెరలేపింది. చేతులు పైకెత్తి తన నడుము అందాలను చూపిస్తూ రెచ్చిపోయింది. కుర్రాళ్ల గుండెల్లో పిడుగు వేసినంత పని చేసింది. నాభీ అందాలను ఫిల్టర్‌ లేకుండా చూపిస్తూ మరింతగా రెచ్చగొడుతుందీ తెలుగు హీరోయిన్‌. 
 

36

అసలే ఆమె నడుము హాట్‌గా ఉంటుంది. దాన్ని ఇలా ఓపెన్‌గా చూపిస్తే ఇంకేమైనా ఉందా. కుర్రాళ్లకి నిద్ర లేని రాత్రులే. నవరాత్రుల జాగారం చేయాల్సిందే. అంతగా హాట్‌ ట్రీట్ ఇచ్చిందీ హాట్‌ బ్యూటీ. 
 

46

ఈ ఫోటోపై నెటిజన్ల రెచ్చిపోయి కామెంట్లు చేస్తున్నారు. అది నడుమా నయాగార ఫాల్సా అంత అందంగా ఉంది అని, ఆ నడుముకి గుడి కట్టించండి బాబూ అని, చిట్టి నడుమునే చూస్తున్నా, చిత్ర హింసలు పెడుతున్నా అని, మీ నడుముని ఎక్కడ చేయించారో చెప్పండి మా లవర్‌ కి కూడాచేయిస్తా అంటూ రొమాంటిక్‌ కామెంట్లతో నెట్టింట రచ్చ చేస్తున్నారు నెటిజన్లు. 

56

సాఫ్ట్ వేర్‌గా రాణించిన అనన్య నాగళ్ల సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. `మల్లేషం` చిత్రంతో తెలుగు తెరకి పరిచయం అయ్యింది. ఇందులో ప్రియదర్శికి జోడీగా, ఇల్లాలుగా నటించి కట్టిపడేస్తుంది. నేచురల్ యాక్టింగ్‌తో ఆకట్టుకుంటుంది. ఆ తర్వాత ఒకటి రెండు చిన్న చిన్న సినిమాల్లో మెరిసింది అనన్య. 
 

66

ఈ క్రమంలో ఆమెకి పవన్‌ కళ్యాణ్‌ నటించిన `వకీల్‌ సాబ్‌` లో నటించే ఛాన్స్ దక్కించుకుంది. తెలంగాణ అమ్మాయిగా అమాయకపు పాత్రలో నటించి మెప్పించింది. మంచి గుర్తింపుని తెచ్చుకుంది. కానీ అవకాశాలే ఆశించిన స్థాయిలో రావడం లేదు. ఆ తర్వాత `మ్యాస్ట్రో`లో మెరిసింది.ఇప్పుడు హీరోయిన్‌గా ఓ చిన్న సినిమా చేస్తుంది అనన్య నాగళ్ల. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories