అనసూయ టెంప్టింగ్‌ పోజులు.. `నవస్త్ర` కోసం మరోసారి రచ్చ చేసిన `జబర్దస్త్` యాంకర్

Published : Sep 29, 2022, 07:57 PM ISTUpdated : Sep 29, 2022, 10:58 PM IST

యాంకర్‌ అనసూయ నవరాత్రుల సందర్భంగా అభిమానులకు తొమ్మిది రకాల ట్రెండీ వేర్స్ లో కనువిందు చేయబోతుంది. తన అందాలతో కుర్రాళ్లకి నవరాత్రులు పండగ తీసుకువస్తుంది.   

PREV
18
అనసూయ టెంప్టింగ్‌ పోజులు.. `నవస్త్ర` కోసం మరోసారి రచ్చ చేసిన `జబర్దస్త్` యాంకర్

`జబర్దస్త్` యాంకర్‌(Jabardasth Anchor)గా పాపులర్‌ అయిన అనసూయ(Anasuya) ఇప్పుడు ఆ షోని వదిలేసి ఇతర షోలు, సినిమాలతో బిజీగా ఉంటుంది. ఆమె గ్లామర్‌ షో విషయంలోనూ ఎప్పటిలాగే దూసుకుపోతుంది. ఆద్యంతం ఫ్యాన్స్ ని ఫిదా చేస్తుంది. ప్రస్తుతం నవరాత్రుల సందర్భంగా చేసిన ఓ వీడియోకోసం ఆమె హోయలు పోయింది. 
 

28

తాజాగా ఈ బ్యూటీ పింక్‌ టాప్‌, వైట్‌జాకెట్‌ లో మెరిసింది. కొంటె పోజులిస్తూ కుర్రాళ్లకి అదిరిపోయే ట్రీట్‌ ఇచ్చింది. చిలిపి చూపులతో టెంప్ట్ చేస్తుంది. సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తుంది. ఈ బ్యూటీ నయా ఫోటోలు నెటిజన్లని తెగ ఆకట్టుకుంటున్నాయి. ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్నాయి. 

38

లేటెస్ట్ గా ఈ హాట్‌ యాంకర్‌ ఓ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. `విజిల్‌ విజిల్‌` అంటూ సాగే పాటకి మాస్‌ స్టెప్పులేసింది. ఊరమాస్‌ డాన్సులతో అదరగొడుతుంది. కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతుంది.
 

48

అనసూయ దేవి నవరాత్రుల సందర్భంగా ఓ స్పెషల్ ప్రోగ్రామ్‌ చేస్తుంది. కాస్ట్యూమ్‌ డిజైనర్‌ గౌరీతో కలిసి స్పెషల్‌ వీడియోలు చేస్తుంది. నవరాత్రలు సందర్బంగా తొమ్మిది ఎపిసోడ్లు ప్లాన్‌ చేసింది. తొమ్మిది రకాల ట్రెండీ వేర్స్ లో కనువిందు చేస్తుంది. అభిమానులకు అదిరిపోయే ట్రీట్‌ ఇస్తుందని చెప్పొచ్చు. 
 

58

అనసూయ ఇందులో పలు తాను ఓ డ్రెస్‌ సెలక్ట్ చేసుకోవడం, దానికి తగ్గట్టుగా మేకప్‌ వేసుకుని రెడీ కావడం కాస్ట్యూమ్స్ ధరించి హోయలు పోవడంతోపాటు పలు ఫన్నీ యాక్టివిటీస్‌ చేస్తుంది. 

68

ఇప్పటికే ఓ ఎపిసోడ్‌ పూర్తి చేసింది. అందులో పలు హాట్ కామెంట్లు చేసి రచ్చ చేసింది. ఇప్పుడు రెండో ఎపిసోడ్‌ని రిలీజ్ చేసింది. ఇందులో ఓ ఎస్ ఆర్‌ నో యాక్టివిటీ చేసింది. తన ఫ్రెండ్ గౌరీ చేత ఏకంగా పచ్చి మిర్చీ తినిపించింది. 
 

78

ప్రస్తుతం అనసూయ లేటెస్ట్ ఫోటోలు అభిమానులను, నెటిజన్లని ఆకట్టుకుంటున్నాయి. హాట్‌ పోజులతో మైండ్‌ బ్లాక్‌ చేస్తున్నాయి. నెట్టింట రచ్చ చేస్తున్నాయి. 
 

88

ప్రస్తుతం అనసూయ లేటెస్ట్ ఫోటోలు అభిమానులను, నెటిజన్లని ఆకట్టుకుంటున్నాయి. హాట్‌ పోజులతో మైండ్‌ బ్లాక్‌ చేస్తున్నాయి. నెట్టింట రచ్చ చేస్తున్నాయి. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories