Ananya Nagalla: నడుము వొంపులు, పర్‌ఫెక్ట్ చుట్టుకొలతలు చూపిస్తూ చెమటలు పట్టిస్తున్న `వకీల్‌సాబ్‌` బ్యూటీ

Published : Nov 06, 2021, 09:05 PM IST

`వకీల్ సాబ్‌` బ్యూటీ అనన్య నాగళ్ల తన బుట్టబొమ్మ అందాలతో కనువిందు చేస్తుంది. తాజాగా పొట్టిదైన వైట్‌ గౌన్‌లో హోయలు పోయింది. స్విమ్మింగ్‌ పూల్‌ వద్ద సయ్యాటలాడుతూ అభిమానులను కనువిందు చేస్తుంది అనన్య నాగళ్ల. 

PREV
112
Ananya Nagalla: నడుము వొంపులు, పర్‌ఫెక్ట్ చుట్టుకొలతలు చూపిస్తూ చెమటలు పట్టిస్తున్న `వకీల్‌సాబ్‌` బ్యూటీ

ananya nagalla latest hot photos. `వకీల్‌సాబ్‌` సెన్సేషన్‌ అనన్య నాగళ్ల దీపావళి వేళ రెచ్చిపోయింది. తన పర్‌ఫెక్ట్ చుట్టుకొలతలు చూపిస్తూ సెగలు రేపుతుంది. చీర అందాలతో నడుము వొంపులు చూపిస్తూ పిచ్చెక్కిస్తుంది. కుర్రాళ్ల మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది. ఇప్పుడు నెట్టింట సెన్సేషనల్‌గా మారింది. చాలా రోజుల తర్వాత అనన్య నాగళ్ల గ్లామర్‌ ఫోటోలు చూసి కుర్రాళ్ల చిత్తైపోతున్నారు. `వకీల్‌సాబ్‌` బ్యూటీ అందాలకు ముగ్దులైపోతున్నారు. 

212

ananya nagalla latest hot photos.  దీపావళి సందర్భంగా వెలుగు కాంతుల మధ్య అనన్య ఇచ్చిన హాట్‌ పోజులు కట్టిపడేస్తున్నాయి. చీర చాటు అందాలు కనువిందు చేస్తున్నాయి. పండుగ సందర్భంగా అనన్య అభిమానులకు ఇలా అదిరిపోయే ట్రీట్‌నిచ్చిందని చెప్పొచ్చు. చాలా గ్యాప్‌ తర్వాత తన అభిమానులకు ఫుల్‌ మీల్స్ పెట్టింది. మరోవైపు కొంగు చాటు నడుమందాలతో రెచ్చగొడుతుందీ బ్యూటీ. దీంతో ఇప్పుడు అనన్య నాగళ్ల గ్లామర్ పిక్స్ సామాజిక మాధ్యమాలను షేక్‌ చేస్తున్నాయి. కుర్రాళ్లని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. 

312

ananya nagalla latest hot photos.  పవన్‌ కళ్యాణ్‌ హీరోగా నటించిన `వకీల్‌సాబ్‌` చిత్రంతో పాపులర్‌ అయ్యింది అనన్య నాగళ్ల. ఇందులో తెలంగాణకి చెందిన అమ్మాయిగా, ఇన్నోసెంట్‌ పాత్రలో మెప్పించింది. తెలంగాణ యాసలోనూ మాట్లాడి కట్టిపడేసింది. ఈసినిమాలో అనన్యది చిన్న రోలే అయినా తనకంటూ ఓ స్పెషల్‌ గుర్తింపుని తెచ్చుకుంది. ఆ అమాయకపు పాత్రతోనే అందరికి కనెక్ట్ అయ్యింది.

412

ananya nagalla latest hot photos. ఈ సినిమాతో అందరూ అనన్యని వెతకడం స్టార్ట్ చేశారు. సోషల్‌మీడియాలో సెర్చింగ్‌ ఎక్కువయ్యింది. దీంతో తనకు వస్తోన్న పాపులారిటీని మరింతగా పెంచుకునే ప్రయత్నం చేస్తుంది అనన్య నాగళ్ల. అందుకు గ్లామర్‌ సైడ్‌ తానేంటో చూపించాలనుకుంటుంది. వరుసగా తన గ్లామర్‌ పిక్స్ పంచుకుంటూ ఎంగేజ్‌ చేస్తుంది. నెటిజన్లకి మరింత దగ్గరవుతుంది. సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. 

512

ananya nagalla latest hot photos. ఓ సాఫ్ట్ వేర్‌ జాబ్‌ చేసే అనన్య అనూహ్యంగా సినిమాల్లోకి వచ్చి ఇప్పుడు అందరి కంట్లో పడింది. ఊహించిన క్రేజ్‌ని సొంతం చేసుకుంది. స్టార్‌ హీరోయిన్ల మాదిరిగా అనన్యకి కూడా సామాజిక మాధ్యమాల్లో ఫాలోయింగ్‌ ఉండటం విశేషం. ఇదే ఇప్పుడు ఈ బ్యూటీపై అందరి కన్ను పడేలా చేస్తుంది. అందుకు తగ్గట్టు తాను తక్కువ కాదని నిరూపించుకుంటుంది. తన పెద్ద అసెట్‌ లాంటి అందాలను కొద్ది కొద్దిగా చూపిస్తూ కుర్రాళ్లని ఎంగేజ్‌ చేస్తుంది. 

612

ananya nagalla latest hot photos.  ప్రస్తుతం నెట్టింట అనన్య నాగళ్లకి విపరీతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉందంటే అది అతిశయోక్తి కాదు. అనుష్క లాంటి నడుమందాలతో రెచ్చగొడుతూ తనకి ఫ్యాన్స్ ని చేస్తుంది. అనన్య నడుమందాలు ఇప్పుడు చాలా ఫేమస్‌గా మారిపోయాయి. శారీలోనూ ఈ బ్యూటీ పర్ఫెక్ట్ కర్వ్స్ కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తుంటాయి. ఒక్కసారి ఈ బ్యూటీ అందాలను చూస్తే కొన్ని రోజులపాటు నిద్ర లేని రాత్రులు గడపాల్సిందే అని అంటున్నారు నెటిజన్లు. అంతటి అందం ఈ భామ సొంతం. 

712

ananya nagalla latest hot photos. తెలంగాణకి చెందిన అనన్య ఇప్పుడిప్పుడే మంచి సినిమాలను దక్కించుకుంటోంది. మంచి ఆఫర్స్ సొంతం చేసుకుంటుంది. `మల్లేషం` సినిమాతో తెలుగుతెరకి పరిచయమైన ఈ అందాల భామ ఆ తర్వాత ఒకటి రెండు చిత్రాల్లో మెరిసింది. ఈ క్రమంలో `వకీల్‌సాబ్‌`లో నటించే అవకాశాన్ని పొందింది. ఈ చిత్ర దర్శకుడు శ్రీరామ్‌ వేణు కూడా తెలంగాణకి చెందిన వ్యక్తి కావడంతో అనన్యకి ఛాన్స్ దక్కిందని చెప్పొచ్చు. 

812

ananya nagalla latest hot photos. ఆ తర్వాత `ప్లేబ్యాక్‌` సినిమాలో నటించింది. ఇందులోనూ బోల్డ్ రోల్‌ చేసింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో పేరు తీసుకురాలేకపోయింది. కానీ ఆడియెన్స్‌ కి గ్యాప్‌ రాకుండా చూసుకుంది. అందరి చూపులను ఆకట్టుకుంటుంది. తనని తాను బిజీగా ఉంచుకునే ప్రయత్నం చేసింది. 

912

ananya nagalla latest hot photos.  మరోవైపు ఇటీవల `మ్యాస్ట్రో` చిత్రంలో మెరిసింది అనన్య నాగళ్ల. ఇందులో నరేష్‌ కూతురు పాత్రలో కనిపించింది. ఈ సినిమాలోనూ ఆమెది ఓ ఇన్నో సెంట్‌ పాత్రే కావడం విశేషం. దీంతో ఇప్పుడు అనన్య అంటే ఇన్నోసెంట్‌ పాత్రలకు కేరాఫ్‌గా మారుతుందా అనే డౌట్‌ కూడా వస్తుంది. అయితే పాత్రల ఎంపికలో కొత్త పంథాని అనుసరించాలని భావిస్తుంది అనన్య. ఈ క్రమంలోనే చాలా సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తుంది. 

1012

ananya nagalla latest hot photos. అయితే సాధారణంగా తెలుగు హీరోయిన్‌ అంటేనే చిత్ర పరిశ్రమలో చిన్నచూపు ఉంటుంది. గ్లామర్‌ పరంగా ఓపెన్ అవరు, సపోర్ట్ చేయరనే భావన ఉంటుంది. అయితే దాన్నుంచి బయటపడేలా, తను కూడా మంచి అవకాశాలను దక్కించుకునేందుకు ట్రై చేస్తుంది. 

1112

ananya nagalla latest hot photos. అంతేకాదు గ్లామర్‌ సైడ్‌ కూడా తాను సిద్దమే అనే సిగ్నల్స్ ని ఇలా తన గ్లామర్‌ ఫోటో షూట్లతో ఇస్తుంది. ఓ వైపు ఫ్యాన్స్ ని పెంచుకోవడంతోపాటు మేకర్స్  దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తుంది అనన్య. మరి మున్ముందు ఈ గ్లామర్‌ బ్యూటీకి మరిన్ని మంచి సినిమాలు రావాలని ఆశిద్దాం. 

1212

ananya nagalla latest hot photos. అంతేకాదు గ్లామర్‌ సైడ్‌ కూడా తాను సిద్దమే అనే సిగ్నల్స్ ని ఇలా తన గ్లామర్‌ ఫోటో షూట్లతో ఇస్తుంది. ఓ వైపు ఫ్యాన్స్ ని పెంచుకోవడంతోపాటు మేకర్స్  దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తుంది అనన్య. మరి మున్ముందు ఈ గ్లామర్‌ బ్యూటీకి మరిన్ని మంచి సినిమాలు రావాలని ఆశిద్దాం. 

aslo read: Rashmi hot show: క్లీవేజ్‌ అందాలతో రెచ్చగొడుతున్న జబర్దస్త్ రష్మీ.. ఎక్స్ పోజింగ్‌ చూస్తే కుర్రాళ్లకి దేత్తడే

Read more Photos on
click me!

Recommended Stories