దీప (Deepa) ఒంటరిగా కూర్చొని సౌందర్య, కార్తీక్ మాట్లాడిన మాటలను తలచుకుంటూ ఉంది. మోనిత (Monitha) గురించి ఆలోచిస్తుంది. ఏదో జరుగుతుంది అని ఎలాగైనా నిర్ణయం తీసుకోవాలని ఆ నిర్ణయం చివరి నిర్ణయం అవుతుంది అని అనుకుంటుంది. అప్పుడే పిల్లలు రావడంతో పిల్లలు దీపతో ఎమోషనల్ గా మాట్లాడుతుంటారు.