ఇటీవల సోషల్ మీడియాలో ట్రెండీ వీడియోలు, డ్యాన్స్ వీడియోలు చేయడం ట్రెండ్ గా మారిపోయింది. ఇలా షార్ట్ వీడియోలు చేసి చాలా మంది పాపులారిటీ సొంతం చేసుకున్నారు. అలాంటి వారిలో యంగ్ సెన్సేషన్ అంజలి అరోరా ఒకరు. ఆమె నటి కూడా. ఈ యంగ్ బ్యూటీని ఇన్స్టాలో 11.6 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు అంటే ఆమె క్రేజ్ అర్థం చేసుకోవచ్చు.