బయటపడ్డ అమూల్య ఓంకార్ - నిరంజన్ ప్రేమ, లవ్ కన్ఫర్మ్ అంటున్న ఫ్యాన్స్
First Published | Jan 10, 2025, 10:42 PM IST తెలుగు కన్నడ సీరియల్స్ ద్వారా ఫేమస్ అయిన జంట అమూల్య ఓంకార్ , నిరంజన్. వీళ్లిద్దరు ప్రేమలో ఉన్నారనే విషయం మళ్ళీ కన్ ఫార్మ్ అయ్యింది.
తెలుగు కన్నడ సీరియల్స్ ద్వారా ఫేమస్ అయిన జంట అమూల్య ఓంకార్ , నిరంజన్. వీళ్లిద్దరు ప్రేమలో ఉన్నారనే విషయం మళ్ళీ కన్ ఫార్మ్ అయ్యింది.