ఈ సందర్భంగా నేహా శర్శ చేస్తున్న రచ్చ మామూలుగా లేదు. ‘చిరుత’, ‘కుర్రాడు’ సినిమాలతో తెలుగులో మెరిసిన ఈ సుందరి, ప్రస్తుతం హిందీ, తమిళంలో సినిమాలు చేస్తోంది. వీటిలో కొన్ని మూవీలు ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్నాయి. త్వరలో ప్రేక్షకులకు మందుకు రానున్నాయి.