బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య వ్యవహారం తరువాత సెలబ్రిటీలపై ఒత్తిడి మానసిక ఇబ్బందులకు సంబంధించిన విషయాలు చర్చకు వచ్చాయి. ముఖ్యంగా ఓటమి, అవకాశాలు కోల్పోవటం, కుటుంబం సమస్యల కారణంగా సెలబ్రిటీలు మానసికంగా తీవ్ర ఒత్తిడి లోనవుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.