పవన్‌కి `ఆర్‌ ఎక్స్ 100` బ్యూటీ స్పెషల్‌ గిఫ్ట్

Published : Sep 02, 2020, 08:07 PM IST

`ఆర్‌ ఎక్స్ 100` హీరోయిన్‌ పాయల్‌ రాజ్‌పుత్‌..పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌పై తనకున్న ప్రేమ, అభిమానాన్ని చాటుకుంది. ఆయన బర్త్ డేని పురస్కరించుకుని బుధవారం ఓ స్పెషల్‌ గిఫ్ట్ ఇచ్చింది. గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటి పవన్‌కి కానుకగా అందించింది. 

PREV
15
పవన్‌కి `ఆర్‌ ఎక్స్ 100` బ్యూటీ స్పెషల్‌ గిఫ్ట్

రాజ్యసభ ఎంసీ జోగినిపల్లి సంతోష్‌ కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌కి విశేష స్పందన లభిస్తుంది. ఇందులో సెలబ్రిటీలు భాగమై విజయవంతం చేశారు. అందులో భాగంగా తాజాగా బుధవారం `ఆర్‌ ఎక్స్ 100` ఫేమ్‌ పాయల్‌ రాజ్‌పుత్‌ బాలానగర్‌లోని తాను నివాసం ఉండే ప్రాంతంలో మొక్కలు నాటింది. 

25

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మొక్కలు నాటడం నాకు చాలా ఇష్టం. అందుకే ఈ గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ని  స్వతహాగా  స్వీకరించి మొక్కలు నాటాను. మారుతున్న కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు బాధ్యతగా మొక్కలు నాటి వాటిని రక్షించాలని కోరింది. 

35

ఈ రోజు పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ పుట్టిన రోజు కావడంతో, ఆయనకు ఇలా మొక్కలు నాటి బర్త్ డే విశెష్‌ తెలియజేయడం చాలా ఆనందంగా ఉందని పాయల్‌ పేర్కొంది. 

45

ఈ సందర్భంగా రవితేజ, సౌరబ్‌, కరణ్‌, ప్రజ్ఞా జైస్వాల్‌లకు గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ని విసిరింది. తమ ఛాలెంజ్‌ని స్వీకరించి మొక్కలు నాటాలని తెలిపింది. 

55

ఈ ఏడాది `డిస్కోరాజా`లో మెరిసిన ఈ హాట్‌ బ్యూటీ `5డబ్ల్యూ`, `ఏంజెల్‌`, `నరేంద్ర` చిత్రాల్లో నటిస్తుంది. `ఆర్‌ ఎక్స్ 100` తర్వాత ఈ భామకి ఆ స్థాయి హిట్‌ ఇంకా రాకపోవడం గమనార్హం. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories