దీనికి ప్రభాస్ క్రేజ్ జోడవడంతో సినిమా బ్లాక్ బ్లస్టర్ హిట్ అయింది. అమితాబ్ బచ్చన్, దీపికా, కమల్ హాసన్ కీలక పాత్రల్లో నటించారు. అమితాబ్ బచ్చన్ ఈ చిత్రం అశ్వథామ పాత్రలో నటించారు. ఆయన పాత్ర కథలో అత్యంత కీలకం. ప్రభాస్, అమితాబ్ మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకే హైలైట్ గా నిలిచాయి.