ఇదిలా ఉంటే, అమితాబ్ బచ్చన్ ఒ సందర్భంలో తన భార్య జయా బచ్చన్‌ను ప్రశంసించారు. పెళ్ళి తరువాత ఆమె సినిమాలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదని అమితాబ్ అన్నారు. జయ బచ్చన్ ఇంట్లోనే ఉంటూ తన పిల్లలు అభిషేక్ బచ్చన్, శ్వేతా బచ్చన్‌లను చూసుకున్నారట. తన కెరీర్ ను కుటుంబం కోసం త్యాగంచేసిందంటే ఆయన ప్రసంశించారు.