50 ఏళ్ళకు అడుగు దూరంలో ఉన్న మహేష్ బాబు.. ఇప్పటికీ అదే గ్లామర్ ను మెయింటేన్ చేస్తున్నాడు. కుర్రాళ్ళు కుళ్లుకునేలా ఫిట్ నెస్ ను, గ్లామర్ ను కొనసాగిస్తూ.. అమ్మాయిల మనసుల్లో ప్రిన్స్ లా.. కలల రాకుమారుడిలా మారిపోయాడు మహేష్ బాబు. ఎంత మంది యంగ్స్ స్టార్స్ వచ్చినా.. మహేష్ క్రేజ్.. ఏమాత్రం తగ్గడం లేదు.