ఫిట్‌నెస్‌ ట్రైనర్‌తో అమీర్‌ కూతురు ఐరా ఖాన్‌ ప్రేమ.. ప్రామిస్ డే రోజు పరిచయం..

Published : Feb 13, 2021, 02:18 PM IST

మిస్టర్‌ పర్‌ఫెక్ట్ అమీర్‌ ఖాన్‌ తనయ ఐరా ఖాన్‌ ప్రియుడిని ప్రపంచానికి పరిచయం చేసింది. ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ నుపుర్‌ శిఖారేని ప్రేమిస్తున్నట్టు వెల్లడించింది. ప్రామిస్‌ డే సందర్భంగా శుక్రవారం ప్రియుడిని పరిచయం చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టడం ఇప్పుడు సంచలనంగా మారింది. 

PREV
115
ఫిట్‌నెస్‌ ట్రైనర్‌తో అమీర్‌ కూతురు ఐరా ఖాన్‌ ప్రేమ.. ప్రామిస్ డే రోజు పరిచయం..
ఈ నెల 14న ప్రేమికుల రోజు అన్న విషయం తెలిసిందే. వాలెంటైన్స్ డేకి రెండు రోజుల ముందుని ప్రామిస్‌డేగా పరిగణిస్తారు. ఈ రోజున ఐరా తన ప్రియుడి ఫోటోలను పంచుకోవడం ఇప్పుడు బాలీవుడ్‌లో సంచలనంగా మారింది.

215
సెలబ్రిటీ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ నుపుర్‌ శిఖారేని ఆమె ప్రేమిస్తున్నట్టు చెప్పకనే చెప్పింది. `మీకు వాగ్దానాలు చేయడం గౌరవంగా భావిస్తున్నా` అని పేర్కొంది ఐరా. హార్ట్ ఎమోజీని పంచుకుంది.

315
అయితే దీనికి నుపుర్‌ శిఖారే కూడా స్పందించారు. ఆయన కూడా లవ్‌ ఎమోజీలకు పంచుకుంటూ `ఐ లవ్‌ యూ` అని పోస్ట్ పెట్టారు.

415
దీంతో వీరి లవ్‌ దాదాపు కన్ఫమ్‌ అయ్యిందని చెప్పొచ్చు. అంతేకాదు లవర్స్ డే కానుకగా ఐరా తన ప్రియుడిని ప్రపంచానికి అధికారికంగా పరిచయం చేయడం బాలీవుడ్‌ వర్గాలను షాక్‌కి గురి చేస్తుంది.

515
ముఖ్యంగా ఇది అమీర్‌ని చిక్కుల్లో పడేసినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఈ సందర్భంగా అమీర్‌ తన ఫోన్‌ని స్విచ్చాఫ్‌ చేశారు.

615
ప్రస్తుతం ఆయన `లాల్‌ సింగ్‌ చద్దా` చిత్రంలో నటిస్తున్నారు. ఈ షూటింగ్‌లో బిజీగా ఉన్న ఆయన ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేసినట్టు తెలుస్తుంది.

715
మరోవైపు తన కూతురు విషయం తెలిసి తాను ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక ఇలా చేశారనే టాక్‌ వినిపిస్తుంది. మొత్తానికి ఐరా చేసిన పని ఇప్పుడు బాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌ గా మారింది.

815
ఐరా టాటూ ఆర్టిస్టుగా రాణిస్తుంది. ఆమె వేసిన తొలి టాటూ నుపురు శిఖారేకే కావడం విశేషం. వీరిద్దరికి జిమ్‌లో పరిచయం ఏర్పడిందట.

915
అమీర్‌ఖాన్‌కి ట్రైనర్‌గా పనిచేసే నుపుర్‌ వద్దే ఐరా కూడా ఫిట్‌ నెట్‌ ట్రైనింగ్‌ తీసుకుంది. ఈ క్రమంలో వీరిద్దరి మనసులు కలిసినట్టు సమాచారం.

1015
ఐరా ఖాన్‌.. అమీర్‌ ఖాన్‌ మొదటి భార్య రీనా దత్తా కూతురు. 1986లో నీరాని అమీర్‌ పెళ్లి చేసుకున్నారు. వీరికి కుమారుడు జునైద్‌ ఖాన్‌, ఐరా ఖాన్‌ జన్మించారు. ఆ తర్వాత 2002లో విడిపోయారు. అమీర్‌ కిరణ్‌రావుని 2005లో వివాహం చేసుకున్నారు.

1115
అయితే రీనా దత్తా.. అమీర్‌ నుంచి విడిపోయాక తమ ఇద్దరి పిల్లలను తనతోనే తీసుకెళ్లింది. ఇప్పుడు ఐరా రీనాతోనే పాటే ఉంటోంది. అమీర్‌కి దూరంగా ఉంటున్నా, ఎప్పటికప్పుడు టచ్‌లోనే ఉంటున్నారు.

1215
వైరల్‌ అవుతున్న ఐరా ఖాన్‌ గ్లామర్‌ ఫోటోలు.

1315

1415

1515

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories