టైట్ ఫిట్ డ్రెస్ లో బటన్స్ విప్పుతూ.. ఇలా రెచ్చగొడుతోంది ఏంటి, హాట్ స్ట్రక్చర్ తో షేక్ చేస్తున్న అమలాపాల్

Published : May 29, 2022, 08:49 AM IST

అమలాపాల్ కెరీర్ ఆరంభంలో ఎక్కువగా కమర్షియల్ చిత్రాల్లో గ్లామర్ రోల్స్ చేసింది. కానీ ప్రస్తుతం ఆమె బోల్డ్ పాత్రలు ఎంచుకుంటూ హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తోంది.

PREV
17
టైట్ ఫిట్ డ్రెస్ లో బటన్స్ విప్పుతూ.. ఇలా రెచ్చగొడుతోంది ఏంటి, హాట్ స్ట్రక్చర్ తో షేక్ చేస్తున్న అమలాపాల్

అమలాపాల్ కెరీర్ ఆరంభంలో ఎక్కువగా కమర్షియల్ చిత్రాల్లో గ్లామర్ రోల్స్ చేసింది. కానీ ప్రస్తుతం ఆమె బోల్డ్ పాత్రలు ఎంచుకుంటూ హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తోంది. గతంలో కంటే ప్రస్తుతం అమలాపాల్ క్రేజ్ పెరిగింది. ఆమె యాటిట్యూడ్ లో కూడా మార్పు వచ్చింది. అందుకు కారణం అమలాపాల్ తన లైఫ్ లో ఎదుర్కొన్న ఒడిదుడుకులే.
 

27

పాత్ర నచ్చితే న్యూడ్ గా నటించేందుకు కూడా ఆమె వెనుకాడడం లేదు. ఆడై చిత్రంలో Amala Paul న్యూడ్ గా కొన్ని సన్నివేశాల్లో కనిపించింది. తెలుగులో 'ఆమె' పేరుతో ఆ చిత్రం విడుదలయింది. ఈ మూవీలో ఆమె న్యూడ్ గా నటించడంపై కొందరు అభినందిస్తే మరికొందరు విమర్శించారు.  

37

అమలాపాల్ సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ కుర్రాళ్లను ఆకర్షించే ఫోజులతో రెచ్చిపోతోంది. ట్రెండీ డ్రెస్సుల్లో ఘాటు అందాలని ఆరబోస్తోంది. 

47

తాజాగా అమలాపాల్ రిట్రో లుక్ ట్రై చేసింది. రిట్రో లుక్ అమలాపాల్ కి చాలా బాగా సెట్ అవుతుంది. బిగుతైన లైట్ పింక్ టాప్, సిల్వర్ కలర్ మిడ్డీలో అమలాపాల్ ఇస్తున్న ఫోజులు చూపు తిప్పుకోలేని విధంగా ఉన్నాయి. 

57

ఈ డ్రెస్ లో ఆమె ఎద అందాలు చూస్తున్న నెటిజన్లు హాట్ స్ట్రక్చర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. డోర్ కి హగ్ ఇస్తున్నట్లు అమలాపాల్ బాల్కనీలో ఇస్తున్న ఫోజులు కుర్రాళ్ల మతి చెడగొట్టేలా ఉన్నాయి. తన టాప్ బటన్స్ విప్పుతూ అమలాపాల్ రెచ్చగొడుతున్న విధానాన్ని నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 

67

ఇదిలా ఉండగా రియల్ లైఫ్ లో కూడా అమలాపాల్ బోల్డ్ గానే ఉంటోంది. ఎలాంటి విషయం గురించి అయినా ముక్కుసూటిగా కుండబద్దలు కొట్టేస్తోంది. ఆమె పర్సనల్ లైఫ్ లో ఒడిదుడుకులు ఎదురైన సంగతి తెలిసిందే. 

77

2014లో అమలాపాల్ దర్శకుడు ఏ ఎల్ విజయ్ ని వివాహం చేసుకోగా విభేదాల కారణంగా వీరిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత అమలాపాల్ తన సినిమాలతో బిజీ అయిపోయింది. 

click me!

Recommended Stories