హాట్‌ థైస్‌తో `వకీల్‌ సాబ్‌` భామ విజువల్‌ ట్రీట్‌.. `చికెన్‌ లెగ్‌ పీస్‌`తో పోల్చుతూ నెటిజన్ల బోల్డ్ కామెంట్‌

Published : May 28, 2022, 11:20 PM ISTUpdated : May 29, 2022, 02:04 PM IST

`వకీల్‌సాబ్‌` బ్యూటీ అనన్య నాగళ్ల అందాల దుమారం కొన్ని సార్లు ఊహించని విధంగా ఉంటుంది. ఇప్పుడు అదే చేసింది. థండర్‌ థైస్‌తో దుమారం రేపుతుంది. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తున్నాయి.   

PREV
15
హాట్‌ థైస్‌తో `వకీల్‌ సాబ్‌` భామ విజువల్‌ ట్రీట్‌.. `చికెన్‌ లెగ్‌ పీస్‌`తో పోల్చుతూ నెటిజన్ల బోల్డ్ కామెంట్‌

`వకీల్‌సాబ్‌` చిత్రంతో పాపులర్‌ అయిన అనన్య నాగళ్ల(Ananya Nagalla) లేటెస్ట్ గా ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతున్నాయి. పొట్టి షాట్‌లో, స్పోర్ట్స్ గ్రౌండ్‌లో ఆమె దిగిన ఫోటోలు ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి. నెటిజన్లకి పిచ్చెక్కిస్తున్నాయి. అయితే అందులో ఆమె థైస్‌ షో చేయడం విశేషం. అదే ఇప్పుడు దుమారం రేపుతుంది.

25

సిట్టింగ్‌ పోజులో థండర్‌ థైస్‌ని చూపిస్తూ రెచ్చిపోయిందీ హాట్‌ భామ. హాట్‌ పోజులో కుర్రాళ్లని రెచ్చగొడుతుంది. ఈ పిక్స్ చూసిన నెటిజన్లు చిత్తైపోతున్నారు. అనన్య హాట్‌ థైస్‌ చూసి కిక్కెక్కిపోతున్నారు. ఆమె ఫోటోలను వైరల్‌ చేస్తున్నారు. అదే సమయంలో పలు హాట్‌ కామెంట్లు చేస్తుండటం విశేషం. Ananya Nagalla Hot Photos.
 

35

అనన్య థైస్‌ `చికెన్‌ లెగ్‌ పీస్‌లా ఉన్నాయంటూ బోల్డ్ కామెంట్లు చేయడం గమనార్హం. మరికొందరు మరో రేంజ్‌లో రెచ్చిపోతున్నారు. భూమ్మీద ఎండలు ఎందుకు ఎక్కువగా పెరిగిపోతున్నాయా? అనుకుంటున్నా?, అసలు కారణం ఇదా అంటూ ఓ నెటిజన్లు అనన్య నాగళ్ల హాట్‌నెస్‌ పై కామెంట్లు చేయడం విశేషం.

45

అనన్య హాట్‌ థైస్‌ తో కుర్రాళ్ల కొంప కొల్లేరు చేస్తుంది. అసలే ఉక్కపోతతో అల్లాడిపోతున్న కుర్రాళ్లకి ఇలా థైస్‌ షోతో మరింత వేడి పెంచుతుందని, ఈ హీట్‌ తట్టుకోలేకపోతున్నామంటూ అంటున్నారు ఆమె అభిమానులు. మొత్తంగా అనన్య వీకెండ్‌ ట్రీట్‌ అదిరిపోయింది. ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తుందని చెప్పొచ్చు. 
 

55

`మల్లేశం` సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ సాఫ్ట్ వేర్‌ భామ.. జాబ్‌ మానేసి సినిమా ఇండస్ట్రీకే పరిమితమయ్యింది. అడపాదడపా సినిమాలు చేస్తూ రాణిస్తుంది. ఇటీవల `మ్యాస్ట్రో` చిత్రంలోనూ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. మరిన్ని అవకాశాల కోసం ఈగర్‌గా వెయిట్‌ చేస్తుందీ అందాల తెలంగాణ బ్యూటీ. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories