ఇతర నటీనటులకు అందులో ప్రవేశం ఉండదు. కొన్ని షూటింగ్ లొకేషన్స్ లో సరైన సదుపాయాలు లేక నటీనటులు పడే ఇబ్బదులు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా మహిళా ఆర్టిస్టులకు చాలా కష్టం అవుతుంది. కాస్ట్యూమ్ మార్చుకోవాలన్నా ప్రైవేట్ ప్లేస్ ఉండని పరిస్థితి ఉంటుంది. ఎంత ఇబ్బంది ఉన్నా స్టార్ హీరోలు, హీరోయిన్ల కేరవాన్ లోకి ఇతరులకు ప్రవేశం ఉండదు.