Amala Paul Mind Blowing: క్లీవేజ్‌ అందాలను ఓపెన్‌గా చూపిస్తూ అమలాపాల్‌ ఫెస్టివల్‌ ట్రీట్‌.. కిర్రాక్‌ పోజులు

Published : Jan 12, 2022, 11:02 PM ISTUpdated : Jan 12, 2022, 11:48 PM IST

అమలాపాల్‌ కాలం తగ్గట్టుగా మారుతుంది. ట్రెండ్‌ని ఫాలో అవుతుంది. మరింతగా ఓపెన్‌ అవుతుంది. నేటితరానికి ఏం కావాలో తెలుసుకుంటుంది. కుర్రాళ్లకి కావాల్సింది ఇస్తూ ఖుషీ చేస్తుంది. 

PREV
110
Amala Paul Mind Blowing: క్లీవేజ్‌ అందాలను ఓపెన్‌గా చూపిస్తూ అమలాపాల్‌ ఫెస్టివల్‌ ట్రీట్‌.. కిర్రాక్‌ పోజులు

అమలాపాల్‌ ఇంటర్నెట్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఇప్పుడు సినిమా మాధ్యమానికి, ఎంటర్‌టైన్‌మెంట్‌కి సంబంధించి ప్రధానంగా సోషల్‌ మీడియా కీలక పాత్ర పోషిస్తుంది. సెలబ్రిటీలు పెట్టే ప్రతి పోస్ట్ వైరల్‌గా మారడం, ఎక్కువ మందికి రీచ్‌ కావడం విశేషం. దీంతో సెలబ్రిటీలంతా సోషల్‌ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటున్నారు. అమలాపాల్‌ సైతం మరింత చురుకుగా ఉంటోంది. 

210

అమలాపాల్‌ ఒకప్పుడు గ్లామర్‌ పాత్రలతో మెప్పించింది. ఆ తర్వాత క్రమంగా పాత్రకి ప్రయారిటీ ఉన్న సినిమాల వైపు మొగ్గు చూపించింది. ఈ క్రమంలో ఆమెకి అవకాశాలు కూడా తగ్గాయి. కానీ ఇప్పుడు అదే ముఖ్యమని నిరూపిస్తుంది. బలమైన పాత్రలు చేస్తుంది. అదే సమయంలో లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలకు కేరాఫ్‌గా నిలుస్తుంది. 

310

అమలా పాల్‌ గ్లామర్‌ పాత్రల నుంచి ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలకు, బలమైన పాత్రలకు కేరాఫ్‌గా నిలుస్తుంది. తన ప్రత్యేకతని చాటుకుంటుంది. ఒక్కో సినిమాకి తనని తాను కొత్తగా ఆవిష్కరించుకుంటుంది. నటిగా తన సత్తాని చాటుకుంటుంది. 

410

తాజాగా లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలతో కనువిందు చేస్తుంది అమలాపాల్‌. జిబ్రాని పోలిన ప్యాంట్‌ ధరించి హోయలు పోయింది. బికినీ బ్లౌజ్‌లో కనువిందు చేస్తుంది. మైండ్‌ బ్లోయింగ్‌ పోజులతో కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తుంది. ఎద అందాల విందుతో నెటిజన్లకి ఫెస్టివల్‌ ట్రీట్‌నిచ్చింది అమలాపాల్‌. 
 

510

ప్రస్తుతం అమలాపాల్‌ పంచుకున్న గ్లామర్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. నెటిజన్ల మతిపోగొడుతున్నాయి. నెట్టింట మంటలు పుట్టిస్తున్నాయి. సంక్రాంతి పండగ ముందే వచ్చిందంటున్నారు నెటిజన్లు. 

610

ప్రస్తుతం ఓ వెబ్‌ సిరీస్‌లో నటిస్తుంది అమలాపాల్‌. `రంజిష్‌హి సాహి` చిత్రంలో నటించింది. పుష్‌దీప్‌ భరద్వాజ్‌ దర్శకత్వం వహిస్తున్న సిరీస్‌ ఇది. సంక్రాంతి కానుకగా జనవరి 13 నుంచి వూట్‌ ఓటీటీలో స్ట్రీమింగ్‌ కాబోతుంది. అయితే ఈ వెబ్‌ సిరీస్‌ ప్రమోషన్‌లో భాగంగా ఇలా గ్లామరస్‌గా ముస్తాబై అభిమానులకు విజువల్‌ ట్రీట్‌నిచ్చింది అమలాపాల్‌. 

710

ఇందులో అమలాపాల్‌ మద్యానికి, ధూమపానానికి బానిసైన స్టార్‌ నటిగా కనిపించనుంది. స్టార్‌ డైరెక్టర్‌-నిర్మాత మహేశ్‌ భట్‌ నిజజీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సిరీస్‌లో నటి పర్విన్‌ బాబీ పాత్రలో అమల ఒదిగిపోయిందని, చాలా బాగా నటించిందంటూ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. దీంతో ఇప్పుడు ఈ ట్రైలర్‌ యూత్‌ను విశేషంగా ఆకట్టుకుంటోంది.

810

ఈ లవ్‌ స్టోరీని, రేఖ తన కెరీర్‌ పరంగా, వ్యక్తిగతంగా పడ్డ ఇబ్బందులను ఇందులో చూపించబోతున్నట్టు ఈ వెబ్‌ సిరీస్‌ ట్రైలర్‌ చూస్తుంటే అర్థమవుతుంది. మరి విడుదలయ్యాక ఎలాంటి సంచలనాలు, వివాదాలు క్రియేట్ చేస్తుందో చూడాలి. 

910

ఇక సినిమాల పరంగా అమలాపాల్‌.. ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలకు ప్రయారిటీ ఇస్తుంది. అందులో భాగంగా `అదో అంధా పారవై పోలా`, `కడెవర్‌` చిత్రాల్లో నటిస్తుంది. 

1010

అమలాపాల్‌ కాలం తగ్గట్టుగా మారుతుంది. ట్రెండ్‌ని ఫాలో అవుతుంది. మరింతగా ఓపెన్‌ అవుతుంది. నేటితరానికి ఏం కావాలో తెలుసుకుంటుంది. కుర్రాళ్లకి కావాల్సింది ఇస్తూ ఖుషీ చేస్తుంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories