అమలాపాల్ గ్లామర్ పాత్రలు, కమర్షియల్ సినిమాల పంథా నుంచి బయటపడింది. మహిళా ప్రాధాన్యత కలిగిన సినిమాలు, పాతలు చేస్తుంది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు కూడా చేస్తూ ఆకట్టుకుంటుంది. చాలా రోజుల తర్వాత ఇటీవల `పిట్ట కథలు` చిత్రంలో మెరిసింది. ప్రస్తుతం `ఆడుజీవితం`, `అదో అంతా పారవై పోలా`, `కడెవర్`, `టీచర్`, `ది విక్టిమ్` చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.