అల్లు అర్జున్, స్నేహ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ లో సందడి చేస్తున్న ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. అల్లు స్నేహ ఈ పిక్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. డిఫెరెంట్ ట్రెండీ కాస్ట్యూమ్స్ లో అందంతో మైమరిపిస్తోంది. అందమైన లెహంగా ధరించిన స్నేహ.. అల్లు అర్జున్ తో కలసి రొమాంటిక్ గా ఫోజు ఇచ్చింది.