అల్లు అర్జున్ వీలు చిక్కినప్పుడల్లా తన భార్యని, పిల్లలని వెకేషన్ కి తీసుకెళుతుంటారు. తరచుగా బన్నీ తన ఫ్యామిలీతో విదేశాలకు వెకేషన్ వెళుతుంటాడు. వాటికి సబంధించి ఫోటోస్ అప్పటలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యేవి. కాని ఇప్పుడు అల్లు స్నేహా రెడ్డి ఫ్యాషన్ పిక్స్ ఇలా వైరల్ అవుతున్నాయి.