జబర్థస్త్ కు దొరికిన ఏకైక బ్యూటీ వర్ష. తన నటనతో పాటు అంతంతో స్టేజ్ కి అందం తెచ్చింది బ్యూటీ. ఇక ఆమె జబర్థస్త్ లో ఇమ్మాన్యూయల్ తో నడిపే లవ్ ట్రాక్ ఇప్పటికీ భారీ రేంటింగ్ తో పేలుతూనే ఉంటుంది. వర్ష కోసం బజర్థస్త్ చూసే కుర్రాళ్ళు కూడా ఉన్నారు. జబర్థస్త్ తో స్టార్ గా మారిన వర్ష గురించి ఓ న్యూస్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.